ఇండియాలో మరో ఏడు టీకాలు: కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్!
- ప్రస్తుతం అందుబాటులో రెండు వ్యాక్సిన్
- మరో మూడు ట్రయల్స్ దశలో
- అత్యవసర వినియోగంపై ఆలోచించడం లేదన్న కేంద్రం
ఈ వ్యాక్సిన్లలో దేన్నీ అత్యవసరంగా మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు, ఆలోచన లేదని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇండియాలో వ్యాక్సినేషన్ మూడవ దశను త్వరలోనే ప్రారంభించనున్నామని హర్షవర్ధన్ స్పష్టం చేశారు.