ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎసీఈసీ నిమ్మగడ్డపై చర్యలు ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని
    Mon 18:56

    ఎసీఈసీ నిమ్మగడ్డపై చర్యలు ప్రారంభించిన స్పీకర్ తమ్మినేని

    • నిమ్మగడ్డపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసులిచ్చిన బొత్స, పెద్దిరెడ్డి
    • ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలని విన్నపం
    • ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపిన స్పీకర్
    Read full story
  • నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన
    Mon 19:54

    నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి వర్ష సూచన

    • నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
    • మంగళవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన
    • అల్లూరి, పోలవరం జిల్లాల్లోని కొన్ని మండలాల్లో వడగాలులు
    • కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల ఎండ ప్రభావం
    • వాతావరణ వివరాలు వెల్లడించిన ఏపీ విపత్తుల సంస్థ
    Read full story
  • ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్!
    Mon 19:37

    ఐపీఎల్ లో నేడు ఢిల్లీతో పంజాబ్ ఢీ... టాస్ గెలిచి సరదా వ్యాఖ్య చేసిన అక్షర్ పటేల్!

    • పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    • మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించిన కెప్టెన్ అక్షర్ పటేల్
    • ఢిల్లీ జట్టులో ఐదు కీలక మార్పులు
    • పంజాబ్ తరఫున ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేయనున్న బెన్ డ్వార్షియస్
    Read full story
  • తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం
    Mon 19:26

    తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి నియామకం

    • ఆరుగురు సభ్యులను కూడా నియమించిన ప్రభుత్వం
    • సభ్యుల్లో కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత తదితరులు
    • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
    Read full story
  • ఇండియాలో రెండు కోణాలు కనిపించాయన్న జర్మన్ టూరిస్టు... సోషల్ మీడియాలో వైరల్
    Mon 19:13

    ఇండియాలో రెండు కోణాలు కనిపించాయన్న జర్మన్ టూరిస్టు... సోషల్ మీడియాలో వైరల్

    • ఢిల్లీలో జర్మన్ పర్యాటకుడికి చేదు అనుభవం
    • అరగంట ప్రయాణానికి రూ.4,500 డిమాండ్ చేసిన ఈ-రిక్షా డ్రైవర్
    • టూరిస్ట్‌కు అండగా నిలిచి డ్రైవర్‌ను నిలదీసిన స్థానిక టీ వ్యాపారి
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన, నెటిజన్ల ప్రశంసలు
    • భారత్‌లో మంచి, చెడు రెండూ చూశానన్న పర్యాటకుడు
    Read full story
  • గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
    Mon 19:11

    గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

    • ముందస్తు బెయిల్ దాఖలు చేసిన నిందితుడు
    • నిందితుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడని ఆరోపణలు
    • బెయిల్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
    Read full story
  • విజయవాడ వెస్ట్ బైపాస్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను గడ్కరీ దృష్టికి తీసుకుపోయిన పెమ్మసాని
    Mon 18:57

    విజయవాడ వెస్ట్ బైపాస్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులను గడ్కరీ దృష్టికి తీసుకుపోయిన పెమ్మసాని

    • నితిన్ గడ్కరీతో పెమ్మసాని, అశ్విని వైష్ణవ్ తో  లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ
    • ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారంపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ
    • పిడుగురాళ్ల - శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టు వరకు కొత్త రైల్వే లైన్ వేయాలని కోరిన శ్రీకృష్ణదేవరాయలు  
    Read full story
  • 'వారణాసి' లేటెస్ట్ షెడ్యూల్ మళ్లీ మొదలైంది... సెట్స్ పై ప్రియాంక చోప్రా!
    Mon 18:52

    'వారణాసి' లేటెస్ట్ షెడ్యూల్ మళ్లీ మొదలైంది... సెట్స్ పై ప్రియాంక చోప్రా!

    • మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్ లో 'వారణాసి'
    • హీరోయిన్ గా ప్రియాంక చోప్రాలేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైనట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడిఇటీవల హైదరాబాద్‌లో నీటి కొరతతో నిలిచిన షెడ్యూల్! 2027 ఏప్రిల్ 7న వస్తున్న 'వారణాసి'
    Read full story
  • 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు
    Mon 18:41

    2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం: నిమ్మల రామానాయుడు

    • ఏపీని కరవు రహితంగా మార్చడంలో పోలవరం కీలకమన్న నిమ్మల
    • గోదావరి, కావేరి అనుసంధానంపై ప్రభుత్వం దృష్టి సారించిందని వెల్లడి
    • గోదావరి నుంచి ప్రతి ఏటా 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందన్న మంత్రి
    Read full story
  • మే 20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగలు
    Mon 18:36

    మే 20 నుంచి టీఆర్ఎస్ జెండా పండుగలు

    • నెల రోజుల పాటు వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగలు
    • రాజధాని నుంచి గ్రామస్థాయి వరకు జెండా పండుగ
    • పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జెండా పండుగ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV