Mon 11:44 తెలంగాణలో కరోనా కేసుల అప్‌డేట్స్! కొత్తగా 148 కరోనా కేసులు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,401 మృతుల సంఖ్య 1590 జీహెచ్ఎంసీలో కొత్తగా 35 కరోనా కేసులు Read full story
Thu 08:16 అమ్ముడైన ఆర్సీబీ.. పేరు మారుతుందా?.. అభిమానుల ప్రశ్నకు సమాధానం ఇదే! రికార్డు ధరకు అమ్ముడైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ఆదిత్య బిర్లా గ్రూప్ నేతృత్వంలోని కన్సార్టియంకు 100 శాతం వాటాల విక్రయం రూ.16,660 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన డీల్ ఆర్సీబీ పేరు మారబోదని సంకేతాలిచ్చిన కొత్త యాజమాన్యం పురుషుల, మహిళల జట్ల హక్కులు ఇకపై కొత్త కన్సార్టియంవే Read full story
Thu 08:12 మళ్లీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి ఆస్వస్థత..వెల్లూరు ఆస్పత్రిలో చేరిక వెల్లూరు ఆసుపత్రిలో చేరిన కోటంరెడ్డి న్యూరో సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు Read full story
Thu 07:51 భారత్‌కు అప్పగింత కేసు.. నీరవ్ మోదీకి మరోసారి చుక్కెదురు లండన్ హైకోర్టులో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తనను భారత్‌కు అప్పగించే కేసును మళ్లీ తెరిచేందుకు నిరాకరణ భారత్‌లో హింసకు గురవుతానన్న వాదనను తిరస్కరించిన కోర్టు నీరవ్ వాదనలను సమర్థంగా తిప్పికొట్టిన సీబీఐ అధికారులు Read full story
Thu 07:48 జనసేనకు బొలిశెట్టి దూరం.. ఇకపై పార్టీతో ఎలాంటి సంబంధం లేదన్న పవన్ ఆయన అభ్యర్థనను ఆమోదించి బాధ్యతల నుంచి తప్పించిన పవన్ కల్యాణ్ పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ నిర్ణయమన్న బొలిశెట్టి పార్టీతో అధికారిక బంధం ముగిసినా సిద్ధాంతపరంగా కొనసాగుతానని వెల్లడి పర్యావరణ మంత్రిగా పవన్ చొరవ చూపాలని ఆకాంక్ష Read full story
Thu 07:27 పార్టీలు, అమ్మాయిలు, రీల్స్.. అందుకే ఫెయిల్ అవుతున్నారు: యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో రాణించినా అభిషేక్ శర్మపై యోగరాజ్ సింగ్ అసంతృప్తి అభిషేక్, గిల్ ఆటపై ఏకాగ్రత పెట్టడం లేదని తీవ్ర విమర్శ పార్టీలు, అమ్మాయిలు, డబ్బు, సోషల్ మీడియా రీల్స్ వల్లే విఫలమవుతున్నారని ఆరోపణ అర్జున్ టెండూల్కర్ విషయంలో అశ్విన్ వ్యాఖ్యలపై యోగరాజ్ తీవ్ర ఆగ్రహం అర్జున్ బౌలర్ కాదు, మంచి బ్యాటర్ అని.. అతడిని తనకు అప్పగించమని వ్యాఖ్య Read full story
Thu 07:16 మార్కాపురంలో ఘోర ప్రమాదం .. 10 మంది సజీవదహనం హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుండగా ఘటన టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బస్సు డీజిల్ ట్యాంక్ పేలడంతో చెలరేగిన మంటలు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆందోళన Read full story
Thu 07:14 అమెరికాతో చర్చలు లేవు.. కేవలం సందేశాలు మాత్రమే: ఇరాన్ అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదన్న ఇరాన్ మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాలు మాత్రమే మార్పిడి చేసుకుంటున్నామని వెల్లడి తమ షరతులకు అంగీకరిస్తేనే యుద్ధానికి ముగింపు పలుకుతామని స్పష్టీకరణ హర్మూజ్ జలసంధిలో సురక్షిత ప్రయాణానికి కొత్త ఏర్పాట్లు చేస్తున్నామని ప్రకటన ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్ విదేశాంగ మంత్రి Read full story
Thu 06:59 ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్ ఎల్పీజీకి బదులుగా పీఎన్‌జీ వాడకాన్ని ప్రోత్సహిస్తామన్న మంత్రి నాదెండ్ల ప్రస్తుతం గ్యాస్ కొరత లేదు, ఆందోళన వద్దన్న మంత్రి మనోహర్ రాష్ట్రవ్యాప్తంగా పీఎన్జీ కనెక్షన్ల సంఖ్య పెంచాలని లక్ష్యమని వెల్లడి Read full story
Thu 06:44 దేశంలో రూ.940 లక్షల కోట్ల బంగారం.. కానీ ఆర్థిక వ్యవస్థకు నిరుపయోగం: కేంద్ర మాజీ మంత్రి పీపీ చౌదరి దేశంలోని ఇళ్లు, ఆలయాల్లో నిరుపయోగంగా 50,000 టన్నుల బంగారం దీని విలువ సుమారు రూ.940 లక్షల కోట్లు అని అంచనా బంగారం దిగుమతులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడుతోందని ఆందోళన ఫిజికల్ గోల్డ్‌ను ఈజీఆర్‌లుగా మార్చడానికి 3శాతం జీఎస్టీ ప్రధాన అడ్డంకి జీఎస్టీ సమస్యపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఎన్‌ఎస్‌ఈ Read full story