ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పేదవాడి కోసం కళాత్మకంగా పోరాడే ప్రజల మనిషి ఆర్.నారాయణమూర్తి: రేవంత్ రెడ్డి
    Fri 14:56

    పేదవాడి కోసం కళాత్మకంగా పోరాడే ప్రజల మనిషి ఆర్.నారాయణమూర్తి: రేవంత్ రెడ్డి

    • నూతన వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిన కేంద్రం
    • తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు
    • 'రైతన్న' పేరుతో సినిమా తెరకెక్కించిన నారాయణమూర్తి
    • అభినందించిన రేవంత్ రెడ్డి
    Read full story
  • "సారీ బుచ్చిబాబు"... 'పెద్ది' ట్రైలర్ పై చిరంజీవి మెగా రివ్యూ
    Sat 16:30

    "సారీ బుచ్చిబాబు"... 'పెద్ది' ట్రైలర్ పై చిరంజీవి మెగా రివ్యూ

    • పెద్ది' ట్రైలర్‌పై చిరంజీవి ఫస్ట్ రివ్యూ
    • ఓ సూపర్ డైలాగ్ ను లీక్ చేసిన మెగాస్టార్
    • ట్రైలర్ చూసి కంట్రోల్ చేసుకోలేకపోయానని వెల్లడి
    • చరణ్, బుచ్చిబాబు, రెహమాన్‌ల పనితీరు అద్భుతమని ప్రశంసలు
    Read full story
  • మోదీ పొదుపు పిలుపు.. మహానాడును ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్న కొల్లు రవీంద్ర
    Sat 16:17

    మోదీ పొదుపు పిలుపు.. మహానాడును ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తున్నామన్న కొల్లు రవీంద్ర

    • ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ పొదుపు చర్యలు
    • మహానాడు కార్యక్రమం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి పరిమితం
    • నియోజకవర్గాల్లో క్లస్టర్ల వారీగా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేస్తామన్న కొల్లు రవీంద్ర
    Read full story
  • అద్దె కట్టలేక... భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి ఓనర్ కు అనుమతిచ్చిన వ్యక్తి!
    Sat 16:15

    అద్దె కట్టలేక... భార్య, కుమార్తెపై అత్యాచారం చేసేందుకు ఇంటి ఓనర్ కు అనుమతిచ్చిన వ్యక్తి!

    • గుజరాత్‌లోని మోర్బీలో వెలుగుచూసిన దారుణ ఘటన
    • నాలుగు నెలల అద్దె బకాయిల కోసం ఇంటి యజమానితో ఒప్పందం
    • బాధితురాలి తల్లి ఫిర్యాదుతో భర్త, యజమాని అరెస్ట్
    • పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
    Read full story
  • ఐపీఎల్ మధ్యలో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి? నెట్టింట వార్తలు!
    Sat 16:12

    ఐపీఎల్ మధ్యలో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి? నెట్టింట వార్తలు!

    • మహీకా శర్మతో వివాహం అంటూ వదంతులు
    • మ్యాచ్‌లకు దూరమైన సమయంలో వార్తలు
    • కష్టకాలంలో ఉన్న ముంబై ఇండియన్స్‌
    • ఇప్పుడు పెళ్లి ఆలోచన లేకపోవచ్చని అంచనా 
    Read full story
  • లక్కీ మ్యాన్ అంటే ఇతడే... 18 సార్లు లాటరీ గెలిచాడు!
    Sat 16:09

    లక్కీ మ్యాన్ అంటే ఇతడే... 18 సార్లు లాటరీ గెలిచాడు!

    • ఇటీవల 10,00,000 డాలర్లు గెలుచుకున్న రాబర్ట్ బెవాన్
    • తనకు డబ్బు కంటే తన భార్య అసలైన జాక్ పాట్ అని వెల్లడి
    • 40 ఏళ్ళుగా కష్టసుఖాల్లో తన వెంట నిలిచిందన్న రాబర్ట్ బెవాన్
    Read full story
  • భారత్ 1991లో బ్రిటన్ కు 47 టన్నుల బంగారం పంపింది... ఎందుకో తెలుసా?
    Sat 15:59

    భారత్ 1991లో బ్రిటన్ కు 47 టన్నుల బంగారం పంపింది... ఎందుకో తెలుసా?

    • 1991లో దేశం దివాలా తీయకుండా 47 టన్నుల బంగారం తాకట్టు
    • ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిన భారత్.. చరిత్రాత్మక సంస్కరణలకు నాంది
    • ఒకప్పుడు విదేశాలకు తరలింపు.. ఇప్పుడు దేశంలోనే భారీగా బంగారం నిల్వలు
    • బంగారం కొనుగోళ్లు తగ్గించాలంటూ ప్రస్తుతం ప్రధాని మోదీ విజ్ఞప్తి
    Read full story
  • చిరంజీవి గారు పూర్తి కథ వినకుండానే 'పెద్ది'కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు: బుచ్చిబాబు సానా
    Sat 15:51

    చిరంజీవి గారు పూర్తి కథ వినకుండానే 'పెద్ది'కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు: బుచ్చిబాబు సానా

    • చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కిన 'పెద్ది'
    • సినిమా కథను చరణ్ మాత్రమే విన్నారన్న బుచ్చిబాబు
    • తనపై చరణ్ పూర్తి నమ్మకాన్ని ఉంచారని వెల్లడి
    Read full story
  • పంజాబ్‌ వరుస ఓటములకు కారణం అదే.. మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై అశ్విన్ ఆగ్రహం!
    Sat 15:49

    పంజాబ్‌ వరుస ఓటములకు కారణం అదే.. మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై అశ్విన్ ఆగ్రహం!

    • రెండు హోమ్‌ గ్రౌండ్స్‌ ఎంచుకోవడం తప్పు
    • సక్సెస్‌ఫుల్‌ టీమ్స్‌ ఎప్పుడూ అలా చేయలేదు
    • ధర్మశాలలో ఆడడం కష్టం
    • మేనేజ్‌మెంట్‌ నిర్ణయాల వల్లే ఈ దుస్థితి
    Read full story
  • ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల
    Sat 15:44

    ఏపీ ఐసెట్ ఫలితాలు విడుదల

    • ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
    • పరీక్షకు 23,198 మంది విద్యార్థులు హాజరు
    • 21,205 మంది ఉత్తీర్ణులయినట్లు వెల్లడి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV