కొవిడ్ అంతానికి ఇది ఆరంభం: కేంద్రమంత్రి హర్షవర్ధన్
- పదిన్నర గంటలకు మోదీ చేతుల మీదుగా వ్యాక్సినేషన్ ప్రారంభం
- దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ
- సందేహాల నివృత్తి కోసం 1075 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు
అలాగే, కొవిన్ యాప్ ద్వారా వ్యాక్సిన్ నిల్వలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. వ్యాక్సినేషన్ ఏర్పాట్లను నిన్న పరిశీలించిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అనంతరం మాట్లాడుతూ.. కొవిడ్ అంతానికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమని అన్నారు.