Wed 09:48 తెలంగాణలో కరోనా కేసుల అప్ డేట్స్ 24 గంటల్లో కొత్తగా 417 కరోనా కేసులు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,88,410 కోలుకున్న వారు 2,81,872 మంది మృతుల సంఖ్య 1,556 Read full story
Thu 11:31 ‘ధురంధర్’ పాత్రతో పోలుస్తూ కేజ్రీవాల్ పై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు ఢిల్లీ మాజీ సీఎం ఓ దోపిడీదొంగ అన్న ఉప ముఖ్యమంత్రి పర్వేశ్ వర్మ శీష్ మహల్ పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారని తీవ్ర ఆరోపణ అసెంబ్లీలో ఖర్చుల రసీదుల రోల్ చూపిస్తూ వినూత్నంగా నిరసన బీజేపీ ఆరోపణలను తిప్పికొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ Read full story
Thu 11:21 'పెద్ది' షూటింగ్‌లో చరణ్ కంటికి గాయం.. సర్జరీ చేసిన డాక్టర్ గురించి చిరంజీవి భావోద్వేగ ట్వీట్ చరణ్ కు సర్జరీ చేసిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్ సకాలంలో నైపుణ్యం కలిగిన సర్జరీ చేశారంటూ చిరంజీవి కితాబు తమ ఆందోళనను పోగొట్టారని వ్యాఖ్య మీ పనితనం చాలా గొప్పదని ప్రశంస Read full story
Thu 11:19 మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు టిప్పర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 12 మంది సజీవ దహనం తెలంగాణలోని నిర్మల్ నుంచి వెళుతున్న బస్సుగా గుర్తింపు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం బాధితుల వివరాలు సేకరించి, వైద్య సహాయం అందించాలని సూచన Read full story
Thu 11:00 భారత్‌కు అర్జెంటీనా 'గ్యాస్' భరోసా.. 20 వేల కి.మీ ప్రయాణించి చేరుతున్న ఇంధన నౌక ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు తీవ్ర ఆటంకాలు సంక్షోభ సమయంలో అండగా నిలిచిన అర్జెంటీనా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 50 వేల టన్నుల ఎల్‌పీజీ సరఫరా Read full story
Thu 10:58 పాక్‌పై దాడుల కథతో వివేక్ అగ్నిహోత్రి కొత్త సినిమా 'ఆపరేషన్ సిందూర్' టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వెల్లడి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లాన్ రాసిన పుస్తకం ఆధారంగా సినిమా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత సైనిక చర్యల నేపథ్యంలో కథాంశం భారత సైనిక విభాగాల సహకారంతో వాస్తవ ఘటనల ఆధారంగా తీస్తున్నట్లు ప్రకటన Read full story
Thu 10:41 బాలకృష్ణకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్.. ఢిల్లీ సీఎం చేతుల మీదుగా ప్రదానం నందమూరి బాలకృష్ణకు జీవితకాల సాఫల్య పురస్కారం ఢిల్లీ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అరుదైన గౌరవం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా చేతుల మీదుగా అవార్డు స్వీకరణ షర్మిలా ఠాగూర్, ధర్మేంద్రలకు సైతం ఇదే పురస్కారం Read full story
Thu 10:36 ఇరాన్ వివాదం ఇప్పుడే ముగియకూడదని భావిస్తున్న సౌదీ! యుద్ధంపై సౌదీ అరేబియా వ్యూహాత్మక నిరీక్షణ ఉద్రిక్తతల వల్ల పశ్చిమాసియాలో పెరుగుతున్న సౌదీ ప్రాబల్యం అధిక ముడి చమురు ధరలతో సౌదీ ఖజానాకు లబ్ధి ఇరాన్ ముప్పు చూపి అమెరికాతో రక్షణ ఒప్పందాలు Read full story
Thu 10:32 పాక్ కెప్టెన్లపై డేవిడ్ వార్నర్ ఫైర్.. పీఎస్ఎల్ ప్రెస్ మీట్‌లో సంచలనం పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభానికి ముందే వివాదాలు కెప్టెన్ల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో వార్నర్ అసహనం తాను మాట్లాడుతుండగా సరదాగా ముచ్చటించుకుంటున్న ఇతర కెప్లెన్లపై తీవ్ర వ్యాఖ్యలు కెప్టెన్లను స్కూల్ పిల్లలుగా అభివర్ణించిన వైనం Read full story
Thu 10:27 యాప్‌లకు బానిసగా మార్చారు.. మెటా, యూట్యూబ్‌లకు జరిమానా! సోషల్ మీడియా యాప్‌లతో యువతికి నష్టం వాటిల్లిందన్న అమెరికా కోర్టు మెటా, యూట్యూబ్ సంస్థలు బాధ్యత వహించాలని లాస్ ఏంజిల్స్ జ్యూరీ స్పష్టీకరణ బాధితురాలికి రూ.50 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం తీర్పును సవాలు చేస్తామని ప్రకటించిన మెటా, యూట్యూబ్ యాజమాన్యాలు Read full story