పారిశ్రామికవేత్తలకు చేసిన రుణమాఫీతో 11 కోట్ల మందికి లబ్ధి చేకూరేది: రాహుల్ గాంధీ
- కేంద్రంపై రాహుల్ ధ్వజం
- రూ.2.37 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని వెల్లడి
- ఆ డబ్బు పేదలకు ఇస్తే బాగుండేదని స్పష్టీకరణ
- మోదీ అభివృద్ధి అసలు స్వరూపం ఇదేనని వ్యాఖ్యలు
అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు. రైటాఫ్ కు, రద్దుకు మధ్య ఉండే తేడాను రాహుల్ తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.