పోలీసు స్టేషన్ లో ఎలుగుబంట్ల సందడి... వైరల్ అవుతున్న వీడియో!
- చత్తీస్ గఢ్ లో జరిగిన ఘటన
- వీడియో పోస్ట్ చేసిన దీపాన్షు కబ్రా
- అందమైన వీడియో అని కామెంట్లు
ఇక ఈ వీడియోకు క్షణాల్లో వేల వ్యూస్ వచ్చాయి. ఇదెంతో అందమైన వీడియో అని, దీన్ని తమకు చూపిన దీపాన్షుకు ధన్యవాదాలని నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కాగా, ఇటీవలి కాలంలో చత్తీస్ గఢ్ లో ఎలుగుబంట్ల సంఖ్య పెరిగింది. ఆమధ్య ఓఆలయం సమీపంలో ఎలుగులు తిరుగాడగా ఆ వీడియోకూ లక్షల వ్యూస్ వచ్చాయి. తాజాగా పోలీసు స్టేషన్ లో ఇవి తిరుగుతున్న వీడియోను మీరూ చూడవచ్చు.