మెల్బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా జట్టుపై స్లో ఓవర్ రేట్ జరిమానా
- మెల్బోర్న్ టెస్టులో భారత్ చేతిలో ఆసీస్ ఓటమి
- నిర్దేశిత సమయానికి 2 ఓవర్లు తక్కువ వేసిన ఆసీస్
- ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత
- 4 టెస్టు చాంపియన్ షిప్ పాయింట్లు ఉపసంహరణ
అంతేకాదు, వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ నిబంధనలకు సంబంధించిన 16.11.2 అధికరణ ప్రకారం... నిర్దేశిత సమయం కంటే తక్కువగా విసిరే ఒక్కో ఓవర్ కు రెండు పాయింట్ల చొప్పున ఆసీస్ ఖాతా నుంచి 4 చాంపియన్ షిప్ పాయింట్లను ఉపసంహరిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది. స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడినట్టు ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అంగీకరించడంతో దీనిపై తదుపరి విచారణ ఉండబోదని క్రికెట్ మండలి వివరించింది.