సింగర్ సునీత పెళ్లి డేట్ ఖరారు!
- రెండో వివాహం చేసుకుంటున్న సునీత
- రామ్ వీరపనేనితో కొత్త జీవితం ప్రారంభించనున్న సునీత
- జనవరి 9న వివాహం
కరోనా నేపథ్యంలో కుటుంబసభ్యులు, కొంత మంది సన్నిహితుల మధ్య వీరి వివాహం జరగబోతోంది. మరోవైపు ఈరోజు సినీ సెలబ్రిటీల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీని కాబోయే కొత్త దంపతులు ఏర్పాటు చేశారు.