2022 సీజన్ నుంచి 10 జట్లతో ఐపీఎల్... బీసీసీఐ కీలక నిర్ణయం
- ప్రస్తుతం 8 జట్లతో ఐపీఎల్
- కొత్తగా రెండు ఫ్రాంచైజీలకు అవకాశం
- బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో చర్చ
- ఆమోదం తెలిపిన సభ్యులు
- 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చడంపై మద్దతు
ఇక, 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలన్న ఐసీసీ నిర్ణయానికి సూత్రప్రాయంగా మద్దతు పలకాలని నేటి సమావేశంలో నిర్ణయించారు. ముందుగా, ఒలింపిక్స్ లో క్రికెట్ ప్రవేశం విధివిధానాలపై ఐసీసీ నుంచి తగిన స్పష్టత కోరాలని భావిస్తున్నారు.