Sat 19:58 బ్రెజిల్ లో తాబేళ్ల సునామీ... వీడియో ఇదిగో! పురస్ నదీతీరంలో తాబేళ్ల సంతానోత్పత్తి ఒక్కసారిగా గుడ్ల నుంచి బయటికి వచ్చిన తాబేలు పిల్లలు ఒక్కరోజులో 71 వేల పిల్లల జననం వైరల్ అవుతున్న వీడియో Read full story
Sat 06:37 ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు... హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏప్రిల్ 5 నుంచి మ్యాచ్ జరిగే రోజుల్లో ఆంక్షలు అమలు భారీ వాహనాలను పలు మార్గాల్లో మళ్లిస్తున్న పోలీసులు 2000 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు స్టేడియంలోకి పలు వస్తువులపై నిషేధం, పార్కింగ్ పై సూచనలు Read full story
Sat 06:34 మాచర్ల పరువు హత్య కేసులో బిగ్ ట్విస్ట్ కూతురి ఆచూకీ కోసం తండ్రితో ఒప్పందం చేసుకున్న పోలీసు అధికారి మేజర్‌నని చెప్పినా యువతిని తల్లిదండ్రులకు అప్పగించిన వైనం పోస్టుమార్టం రిపోర్ట్‌ను తారుమారు చేసేందుకు విఫలయత్నం నిందితుల విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు Read full story
Sat 06:23 అమరావతి ప్లాన్-బిపై జగన్ ఆలోచన ఇదే: సజ్జల మావిగన్ కారిడార్‌తోనే తక్కువ ఖర్చుతో రాజధాని సాధ్యమన్న సజ్జల అమరావతి పేరుతో చంద్రబాబు దోచుకోవాలని చూస్తున్నారని ఆరోపణ టీటీడీ చైర్మన్ తొలగింపు కోసం ఏప్రిల్ 4న రాష్ట్రవ్యాప్త పూజలకు పిలుపు ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన Read full story
Fri 23:32 సీఎస్కే మళ్లీ ఓడింది... ఈసారి సొంతగడ్డపై! చెన్నై సూపర్ కింగ్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం 5 వికెట్ల తేడాతో గెలిచి సత్తా చాటిన పంజాబ్ 210 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన వైనం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించగా, ఆర్య మెరుపు ఆరంభం Read full story
Fri 22:43 ఢిల్లీని వణికించిన భూప్రకంపనలు... పరుగులు తీసిన జనం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తర భారతంలో భూప్రకంపనలు భయంతో ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీసిన జనం ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని వెల్లడి భూకంప తీవ్రత, కేంద్రంపై ఇంకా వెల్లడికాని వివరాలు అధికారులు అప్రమత్తం, ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు సూచన Read full story
Fri 22:33 ఇన్ఫోసిస్ పేరుతో రూ.6.3 కోట్లు దోచుకున్న ఘరానా మోసగాళ్లు మర్కంటైల్ అనే కంపెనీ ప్రతినిధులకు ఇన్ఫోసిస్ సీఎస్ఆర్ అధికారులుగా ఫోన్ ఛారిటబుల్ ట్రస్ట్‌కు కోట్లాది రూపాయల నిధులు ఇప్పిస్తామని నమ్మబలికిన నిందితుడు మొదట ఎర్నెస్ట్ మనీ డిపాజిట్ చేయాలని కంపెనీ ప్రతినిధులకు నిందితుడి సూచన వివిధ దశల్లో రూ.6.3 కోట్ల చోరీ Read full story
Fri 22:17 ఆది సాయికుమార్ కొత్త చిత్రం... 'సైరాభాను' ఆది సాయికుమార్ హీరోగా 'సైరాభాను' ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంల రాజేష్ దండా నిర్మాణం హిందూ-ముస్లిం ప్రేమకథగా రానున్న చిత్రం హీరోయిన్‌గా బాంధవి శ్రీధర్ విడుదలైన టైటిల్ పోస్టర్‌కు మంచి స్పందన Read full story
Fri 22:09 టోక్యోలోని క్రంచీరోల్ యానిమే అవార్డు వేడుకలో ప్రజెంటర్‌గా రష్మిక మందన్న ఈ వేడుకకు రెండోసారి ప్రజెంటర్‌గా హాజరవుతున్న రష్మిక భారత్ నుంచి ఈ వేడుకకు వెళ్లిన మొదటి సెలబ్రిటీ టోక్యోలో క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 10వ ఎడిషన్ Read full story
Fri 21:59 మైక్రో ఇరిగేషన్‌లో ఏపీ నంబర్ వన్... అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు సూక్ష్మ సేద్యం అమలులో దేశంలోనే ఏపీకి అగ్రస్థానం 1.26 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వం అధికారులను, రైతులను అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టు కోసం రైతులకు రూ.1030 కోట్ల సబ్సిడీ విడుదల ఏపీని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని స్పష్టం Read full story