రేపు బహిరంగంగా కరోనా టీకా వేయించుకోనున్న మైక్ పెన్స్ దంపతులు
- చురుగ్గా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమం
- వ్యాక్సిన్‌పై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచే ఉద్దేశం
- టీకా భద్రత, సామర్థ్యాన్ని ప్రోత్సహించేందుకేనన్న వైట్‌హౌస్
కాగా, ఇటీవల ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతులు రాగా, సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. ఫైజర్ తొలి టీకాను క్వీన్స్ లోని లాంగ్ ఐలండ్ యూదు మెడికల్ సెంటర్‌లోని క్రిటికల్ కేర్ యూనిట్‌లో పనిచేస్తున్న నర్సు శాండ్రా లిండ్రేకు తొలి టీకా వేశారు.