బీ కేర్‌ఫుల్.. టీకా కోసం జరిగే తొక్కిసలాటలో పేద దేశాలు నలిగిపోవచ్చు: హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
- టీకా ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు
- మహమ్మారి అంతమైందని ఇక అనుకోవచ్చు
- టీకాను ప్రజల ఆస్తిగా పరిగణించాలి
కరోనా టీకా ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వస్తున్నాయన్న ఆయన.. కరోనా కథ ఇక ముగిసిందనుకోవచ్చన్నారు. టీకా కోసం జరిగే తొక్కిసలాటలో పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు నలిగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీకాను ప్రైవేటు సరుకుగా కాకుండా ప్రజల ఆస్తిగా పరిగణించాలని కోరారు.