01 Mon 18:37 తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసిన చంద్రబాబు పనబాక లక్ష్మి పేరును ప్రకటించిన చంద్రబాబు గత ఎన్నికల్లో ఓడిపోయిన లక్ష్మి లక్ష్మి గెలుపు కోసం కృషి చేయాలని పార్టీ నేతలకు సూచన
02 Wed 13:20 కొక్కిలగడ్డ మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న మంత్రి లోకేశ్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐటీ శాఖ మంత్రి పాఠశాల భవనం ప్రారంభించిన అనంతరం ఆలయానికి రాక పర్యటనలో మంత్రితో పాటు పాల్గొన్న ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు
03 Wed 13:13 రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తాం: వసంత కృష్ణప్రసాద్ ప్రజాహితమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న వసంత కృష్ణప్రసాద్ కొండపల్లి ప్రజాదర్బార్ కార్యక్రమంలో అర్జీలను స్వీకరించిన వైనం ప్రజలకు అధికారులు అండగా ఉండాలన్న ఎమ్మెల్యే
04 Wed 13:08 సమాజంలో మార్పుకే విద్యాశాఖను ఎంచుకున్నా.. విద్యార్థులు చదవకపోతే సీఎం నాకు మైనస్ మార్కులు వేస్తారు: మంత్రి లోకేశ్ సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక ఉపాధ్యాయులు బోధనపైనే శ్రద్ధ పెట్టాలని సూచన ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమష్టి కృషితో ఏపీ మోడల్ విద్యను సాధిద్దామని పిలుపు లీప్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు నేరుగా తనతో సమస్యలు పంచుకోవచ్చని వెల్లడి కొక్కిలిగడ్డ హైస్కూలులో రూ.1.4 కోట్లతో నిర్మించిన నూతన భవనాల ప్రారంభోత్సవం
05 Wed 13:00 ‘పుత్రోత్సాహం’ అంటే ఇదే.. తండ్రిగా గర్వపడుతున్నా: రామ్ చరణ్‌పై చిరంజీవి భావోద్వేగ ట్వీట్ రామ్ చరణ్‌ను 'న్యూ ఏజ్ మెగాస్టార్' అని ప్రశంసించిన ప్రధాని మోదీ కొడుకుపై ప్రధాని ప్రశంసలతో పొంగిపోయిన తండ్రి చిరంజీవి సుమతీ శతక పద్యంతో సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ ఒక తండ్రిగా గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసిన మెగాస్టార్ చరణ్ మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించిన చిరు
06 Wed 12:49 డైనోసార్లకంటే ముందే భూమిపై భారీ విపత్తు.. 300 కోట్ల ఏళ్ల రహస్యం బయటపడింది 300 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఢీకొట్టిన భారీ ఉల్క ఆస్ట్రేలియాలోని నార్త్ పోల్ డోమ్‌లో ఆధారాల గుర్తింపు ప్రపంచంలోనే అత్యంత పురాతన ఉల్కా బిలంగా గుర్తింపు జిర్కాన్ ఖనిజం ద్వారా ఘటన కాలం నిర్ధారణ అపటైట్ విశ్లేషణలోనూ అదే ఫలితం
07 Wed 12:38 ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. కానీ నేనే ధనవంతురాలిని అయ్యాను: న్యూట్రిషనిస్ట్ కథ వైరల్ విజయంపై తన అభిప్రాయం 21 నుంచి 41 ఏళ్లకు ఎలా మారిందో చెప్పిన దుబాయ్ న్యూట్రిషనిస్ట్ రాశి చౌదరి ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలనుకున్న తాను, చివరికి వ్యాపారాలు స్థాపించి తానే ఆ ధనవంతురాలినయ్యానని వెల్లడి భారతీయ సమాజంలో మహిళలు ఇతరుల ఆమోదం కోసం కాకుండా, తమకు ఏం కావాలో తెలుసుకోవడమే నిజమైన స్వేచ్ఛ అని వ్యాఖ్య ఆమె పోస్ట్‌కు నటి మృణాల్ ఠాకూర్ సహా నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన
08 Wed 12:31 పోలవరం ప్రాంతంలో పెద్దపులి సంచారం.. 11 గ్రామాలకు హై అలర్ట్ పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలో సంచరిస్తున్న పెద్దపులి పర్యాటక బోట్లు, మత్స్యకారుల చేపల వేటను రద్దు చేసిన అధికారులు అడవిలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరిక
09 Wed 12:28 ఉక్రెయిన్‌కు భారత సైన్యాన్ని పంపాలని వాన్స్ ప్రతిపాదన.. ట్రంప్ ఏమన్నారంటే? ఉక్రెయిన్‌లో భారత దళాలపై అమెరికాలో చర్చ జేడీ వాన్స్ భారత్ పేరును ప్రతిపాదించినట్లు వెల్లడి ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు పుస్తకంలో ప్రస్తావన "భారతీయులు అలాంటి పని చేయరు" అని ట్రంప్ వ్యాఖ్య ఉక్రెయిన్‌పై శాంతి చర్చలకే భారత్ మద్దతు
10 Wed 12:25 'పెద్ది' టీమ్‌తో యూకేకు రామ్ చరణ్.. అభిమానులతో నేరుగా భేటీ 'పెద్ది' సినిమా విజయంతో యూకే పర్యటనకు రామ్ చరణ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రత్యేక కార్యక్రమం జూన్ 27న హౌన్స్‌లో సినీవరల్డ్‌లో స్పెషల్ స్క్రీనింగ్ ప్రేక్షకులతో నేరుగా ముచ్చటించనున్న మెగా పవర్ స్టార్