ఇదేం భజన జగన్..?: స్వరూపానంద అంశంలో తులసిరెడ్డి వ్యాఖ్యలు
- స్వరూపానంద జన్మదినం ఆలయాల్లో జరపాలని ఆదేశాలు
- భక్తిని వ్యక్తిగతంగా చూపించుకోవాలన్న తులసిరెడ్డి
- ఆలయాల్లో జన్మదినం జరపడమేంటని ఆగ్రహం
స్వరూపానంద జన్మదినాన్ని ఆలయాల్లో జరపడం ఏంటని ప్రశ్నించారు. శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానంద ఈ నెల 18న జన్మదినం జరుపుకుంటున్నారు. అయితే, ఆయన పుట్టినరోజు సందర్భంగా 23 ప్రముఖ దేవస్థానాల్లో ప్రత్యేక మర్యాదలు చేయాలంటూ సర్కారు ఆదేశాలిచ్చింది.