-
మహారాష్ట్రలో 50 అడుగుల వంతెన పై నుంచి పడ్డ మినీ బస్సు.. ఐదుగురి మృతి
- మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఘటన
- పూణె-బెంగళూరు హైవేపై ఘటన
- మృతుల్లో ముగ్గురు పురుషులు, మహిళ, చిన్నారి
- ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు
-
నారా లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు: కేంద్రమంత్రి కుమారస్వామి
- అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
- రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో రానున్న పరిశ్రమ
- సీఎం చంద్రబాబు నాయకత్వంపై కేంద్రమంత్రి కుమారస్వామి ప్రశంసలు
- ఈ ప్లాంట్ కార్యరూపం దాల్చడంలో లోకేశ్ కృషి ఉందని కితాబు
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకుంటామని స్పష్టమైన హామీ
-
హర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై టోల్ ఛార్జీ... స్పందించిన భారత్‌లోని ఇరాన్ ఎంబసీ
- టోల్ ఫీజు వసూలు వార్తలను ఖండించిన ఇరాన్ ఎంబసీ
- తమ అధికారులు ఎవరూ అలాంటి ప్రకటన చేయలేదని స్పష్టీకరణ
- కొందరు వ్యక్తులు చెప్పిన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి ఆపాదించవద్దని విజ్ఞప్తి
-
రింగ్ రోడ్డుపై ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.. పెద్ద కూతురు పరిస్థితి విషమం
- నిన్న రాత్రి రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
- డీసీఎంను ఢీకొన్న ఫార్చ్యూనర్ కారు
- గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు
- మాగంటి పెద్ద కూతురు అక్షరకు తీవ్ర గాయాలు
- ఆసుపత్రికి వెళ్లి అక్షర ఆరోగ్య పరిస్థితి గురంచి తెలుసుకున్న కేటీఆర్
-
ఏపీపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు.. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో పవన్
- ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్
- రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ఏర్పాటుపై హర్షం
- ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు
- ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడి
- ఆధునిక టెక్నాలజీతో పర్యావరణానికి హాని కలగకుండా చూడటం అభినందనీయం అన్న పవన్
-
ఎల్పీజీ సిలిండర్ బరువు 14.2 నుంచి 10 కిలోలకు తగ్గనుందా?: కేంద్రం ఏం చెప్పిందంటే?
- వంటగ్యాస్ కొరతను అధిగమించేందుకు సిలిండర్ బరువును తగ్గించాలని యోచిస్తున్నట్లు వార్తలు
- గృహ అవసరాలకు సిలిండర్ల కొరత లేకుండా చూసే ఉద్దేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు
- ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ప్రకటన
-
ట్రంప్‌తో మేం చర్చలు జరపలేదు... చమురు ధరల తగ్గింపు కోసమే ఈ నాటకాలు: ఇరాన్ ప్రకటన
- ఇరాన్‌పై సైనిక దాడులు 5 రోజులు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన
- ఇరాన్‌తో ఫలప్రదమైన చర్చలు జరిగాయని వెల్లడి
- ట్రంప్ ప్రకటనను తీవ్రంగా ఖండించిన ఇరాన్
- తమ హెచ్చరికల వల్లే అమెరికా వెనక్కి తగ్గిందని ఇరాన్ వర్గాల వెల్లడి
- ఈ పరిణామంతో అంతర్జాతీయంగా పడిపోయిన చమురు ధరలు
-
ట్రంప్ ప్రకటన ఎఫెక్ట్.. ఒక్కసారిగా పడిపోయిన క్రూడాయిల్ ధరలు
- ఉదయం 110 డాలర్లకు పైగా పలికిన క్రూడాయిల్ ధరలు
- యుద్ధం ఆపేస్తున్నామంటూ ట్రంప్ ప్రకటించడంతో తగ్గిన క్రూడ్ ధరలు
- 96 డాలర్లకు క్షీణించిన బ్రెంట్ క్రూడాయిల్ ధర
-
ఆ 30 నిమిషాల జూమ్ కాల్ ఏపీ తలరాతనే మార్చేసింది: నారా లోకేశ్
- అనకాపల్లి జిల్లా రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ పరిశ్రమకు భూమిపూజ
- హాజరైన సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్
- ఆసక్తికర ప్రసంగించిన నారా లోకేశ్
- 2019 నుంచి తన ప్రయత్నాలను వివరించిన మంత్రి
-
అర్ధరాత్రి వరకు ఇక్కడే ఉంటాం... ఆయన రావాల్సిందే: తెలంగాణ ఫైనాన్స్ సెక్రటరీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
- రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలంటూ ఏడాది క్రితం హైకోర్టు ఆదేశాలు
- తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం
- అర్ధరాత్రి వరకు కోర్టు హాల్లోనే ఉంటాం.. ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందేనని ఆదేశం