అర్నాబ్ ను విడుదల చేయండి... సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!
- బాంబే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన అర్నాబ్
- అర్నాబ్ కు అనుకూలంగా సుప్రీం తీర్పు
- రూ.50 వేల ష్యూరిటీతో బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు
- ఆదేశాలు తక్షణమే అమలు చేయాలని ముంబయి సీపీకి స్పష్టీకరణ
కాగా, ఈ కేసులో బాంబే హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో అర్నాబ్ గోస్వామి సుప్రీంను ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం రూ.50 వేల ష్యూరిటీతో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని ముంబయి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి స్పష్టం చేసింది.