ఎవరి తీసిన గోతిలో వారే పడతారు: సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసిన విజయశాంతి
- కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారని ఆరోపణ
- బీజేపీ సవాలు విసిరే స్థాయికి చేరిందని వ్యాఖ్యలు
- కాలం, ప్రజలే నిర్ణయించాలని సోషల్ మీడియాలో స్పందన
మాణికం ఠాగూర్ మరికొంత ముందుగానే రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవని విజయశాంతి అభిప్రాయపడ్డారు. భవిష్యత్ పరిణామాలను కాలం, ప్రజలే నిర్ణయించాలని వ్యాఖ్యానించారు.