Fri 11:36 బాలీవుడ్ లో మెగా మల్టీస్టారర్... షారూఖ్, సల్మాన్ లతో చిత్రం! నవంబర్ లో మొదలు కానున్న షూటింగ్ హీరోయిన్ గా దీపికా పదుకొనే సల్మాన్ క్యారెక్టర్ పై వెలువడని అధికారిక ప్రకటన Read full story
Fri 18:59 రోహిత్ శర్మ, కోహ్లీల భవిష్యత్తుపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు 2027 ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ భవిష్యత్తుపై స్పష్టతనివ్వాలన్న యువరాజ్ ఆటగాళ్లతో యాజమాన్యం బహిరంగంగా చర్చించాలని సూచన తన తండ్రి వ్యాఖ్యలపై ధోనీ, కపిల్ దేవ్‌కు క్షమాపణ చెప్పిన యువీ భారత క్రికెట్‌లో నిజాయతీగా మాట్లాడే సంస్కృతి లేదని వ్యాఖ్య Read full story
Fri 18:52 ఇరాన్ గడ్డపై కూలిన ఎఫ్-35... పైలట్ ను కాపాడేందుకు అమెరికా విఫలయత్నాలు? ఇరాన్‌లో కూలిపోయిన ఎఫ్-35 పైలట్ కోసం అమెరికా గాలింపు బ్లాక్ హాక్ హెలికాప్టర్లతో వెదుకులాట.. విఫలమైన ప్రయత్నాలు అమెరికా పైలట్‌ను ఇరాన్ దళాలు అదుపులోకి తీసుకున్నట్టు కథనాలు రెండో అమెరికా ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను కూల్చివేసినట్టు ప్రకటించిన ఇరాన్ గత వారం కూడా ఎఫ్-16, డ్రోన్‌ను కూల్చివేసినట్లు తెలిపిన ఐఆర్‌జీసీ Read full story
Fri 18:36 కేరళలో రేవంత్ రెడ్డి ప్రచారం.. విమర్శలు గుప్పించిన కిషన్ రెడ్డి కేరళలో రేవంత్ రెడ్డి గొప్పలు పలికారన్న కిషన్ రెడ్డి బీజేపీపై అక్కడ తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం తెలంగాణకు ఏం చేశారని కేరళ వెళ్లి ప్రచారం చేశారని నిలదీత Read full story
Fri 18:24 ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడు.. రఘురామకు ఐపీఎస్ సునీల్ కుమార్ వార్నింగ్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ఫైర్ 'గేదెలా పెరిగావ్, సంస్కారం లేదా?' అంటూ వ్యక్తిగత విమర్శలు తన కోటుపై చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన సునీల్ కుమార్ హద్దులు దాటితే ఊరుకునేది లేదని రఘురామకు గట్టి హెచ్చరిక బ్యాంకులను మోసం చేస్తేనే బతుకుతావంటూ ఆరోపణలు Read full story
Fri 18:21 స్పేస్ ఎక్స్ 'ఫాల్కన్9'కు పోటీగా చైనా భారీ రాకెట్ ప్రయోగం... విఫలం వాణిజ్య అంతరిక్ష పరిశోధన ప్రయోగాల్లో చైనాకు గట్టి ఎదురుదెబ్బ ప్రైవేటుగా అభివృద్ధి చేసిన తియాన్‌లాంగ్3 ప్రయోగం సాంకేతిక లోపం కారణంగా నింగిలోకి దూసుకెళ్లిన కొన్ని నిమిషాల్లో విఫలం Read full story
Fri 18:20 అమిత్ షా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం అమిత్ షా అసోం పర్యటనకు అంతరాయం హెలికాప్టర్ లో సాంకేతిక లోపం వల్ల గోలక్‌గంజ్ పర్యటన రద్దు మొబైల్ ఫోన్ ద్వారా సభను ఉద్దేశించి ప్రసంగించిన అమిత్ షా Read full story
Fri 17:41 రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆర్. కృష్ణయ్య హెచ్చరిక ఫీజు రీయింబర్సుమెంట్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ లేదంటే మంత్రులు, ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టిస్తామన్న ఆర్. కృష్ణయ్య సమస్యను పరిష్కరించకుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు బయట తిరగలేరని హెచ్చరిక Read full story
Fri 17:39 పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపే మీరా మాకు నీతులు చెప్పేది? రేవంత్ రెడ్డిపై కేరళ సీఎం విజయన్ ఫైర్ కేరళలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కేరళ సర్కారుపై విమర్శలు రేవంత్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవన్న సీఎం పినరయి విజయన్ వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదని హితవు అభివృద్ధి నిరోధకులకు రేవంత్ రెడ్డి ఒక గొంతుకలా మారారని విమర్శలు Read full story
Fri 17:39 అమరావతిపై చంద్రబాబు మాట తప్పారు: శ్రీకాంత్ రెడ్డి అమరావతిని రెండేళ్లలో పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారన్న శ్రీకాంత్ రెడ్డి ఇప్పడు అది నిరంతర ప్రక్రియ అంటున్నారని విమర్శ జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపాటు Read full story