అహ్మదాబాద్‌లోని రసాయన గోదాములో అగ్నిప్రమాదం.. 12 మంది మృతి
- మంటల ధాటికి పేలుడు.. కూలిన పైకప్పు
- మృతుల్లో ఐదుగురు మహిళలు
- 9 గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 26 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. 9 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. శిథిలాల కింద చిక్కుకున్న 14 మందిని రక్షించి అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఎల్‌జీ ఆసుపత్రికి తరలించారు.