గుబురు గడ్డం, పెరిగిన జుట్టును తీసేసిన పవన్ కల్యాణ్!

Pawan Kalyan Smart Look Goes Viral
  • ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో సమావేశం
  • వైరల్ అవుతున్న పవన్ లేటెస్ట్ పిక్
  • 'వకీల్ సాబ్' షూటింగ్ తిరిగి మొదలు
నిన్న మొన్నటి వరకూ గుబురు గడ్డం, ఒత్తైన జుట్టుతో కనిపించిన పవన్ కల్యాణ్, ఇప్పుడు సరికొత్త లుక్ లో కనిపించగా, ఆ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. తన ఫ్రెండ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో పవన్ సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించిన చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చాలాకాలం తరువాత గడ్డం లేకుండా పవన్ కనిపించగా, మెగా ఫ్యాన్స్ దీన్ని వైరల్ చేస్తున్నారు. తన తాజా చిత్రం 'వకీల్ సాబ్' షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా, పవన్ కూడా జాయిన్ అయ్యారు. ఆ చిత్రం కోసమే పవన్ కల్యాణ్ తన లుక్ ను మార్చుకున్నారని తెలుస్తోంది.
Go Back to Shorts
Pawan Kalyan
Vakeel Saab
Smart Look

More Telugu News