ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆంధ్రప్రదేశ్‌కు మరో అప్రదిష్ట మూటగట్టారు: ఫొటోలు పోస్ట్ చేసిన చంద్రబాబు
    Wed 13:14

    ఆంధ్రప్రదేశ్‌కు మరో అప్రదిష్ట మూటగట్టారు: ఫొటోలు పోస్ట్ చేసిన చంద్రబాబు

    • రైతులకు బేడీలు వేశారు
    • కేడీల రాజ్యంలో రైతులకు బేడీలు
    • రైతుల పొట్టగొట్టడానికా మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వమంది? 
    • రైతులకు బేడీలు వేసిన వారిపై  కఠిన చర్యలు చేపట్టాలి
    Read full story
  • ఇరాన్‌తో యుద్ధం.. 3,500 మంది మెరైన్లను దించిన అమెరికా
    Sun 09:24

    ఇరాన్‌తో యుద్ధం.. 3,500 మంది మెరైన్లను దించిన అమెరికా

    • ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు
    • యూఎస్ఎస్ ట్రిపోలీ యుద్ధనౌక ద్వారా బలగాల తరలింపు
    • మరో 10,000 మంది సైనికులను పంపే యోచనలో పెంటగాన్
    • ఇరాన్ ఆయిల్ హబ్‌పై గురిపెట్టేలా సైనిక మోహరింపు
    Read full story
  • ట్రంప్‌కు వ్యతిరేకంగా 'నో కింగ్స్' నిరసనలు.. దద్దరిల్లిన అమెరికా, యూరప్
    Sun 09:06

    ట్రంప్‌కు వ్యతిరేకంగా 'నో కింగ్స్' నిరసనలు.. దద్దరిల్లిన అమెరికా, యూరప్

    • ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో 'నో కింగ్స్' ర్యాలీలు
    • మిన్నెసోటాలో ప్రధాన కార్యక్రమం
    • పాల్గొన్న ప్రముఖ గాయకుడు బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్
    • దేశవ్యాప్తంగా 90 లక్షల మంది పాల్గొన్నట్టు అంచనా
    • ఇవి లెఫ్టిస్ట్ నెట్‌వర్క్ సృష్టించినవని విమర్శించిన వైట్‌హౌస్
    Read full story
  • వికారాబాద్ పెట్రోల్ దాడి: చికిత్స పొందుతూ సర్పంచ్ కుమారుడు మృతి
    Sun 09:04

    వికారాబాద్ పెట్రోల్ దాడి: చికిత్స పొందుతూ సర్పంచ్ కుమారుడు మృతి

    • ఆస్తి తగదాల నేపథ్యంలో పెట్రోల్‌తో దాడి
    • చికిత్స పొందుతూ వెంకటేశ్ మృతి
    • విషమంగా సర్పంచ్ రమణిబాయ్ ఆరోగ్య పరిస్థితి
    Read full story
  • హర్మూజ్ జలసంధి గుండా పాకిస్థాన్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్
    Sun 08:53

    హర్మూజ్ జలసంధి గుండా పాకిస్థాన్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

    • 20 పాక్ నౌకలకు ఇరాన్ అనుమతి
    • ఇది శాంతికి సంకేతమన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి
    • రోజుకు రెండు నౌకలు ప్రయాణించేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం
    • మిత్ర దేశాలైన భారత్, రష్యా, చైనా నౌకలకు అనుమతి ఉంటుందని ఇరాన్ స్పష్టీకరణ
    • అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై కొనసాగనున్న ఆంక్షలు
    Read full story
  • టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు
    Sun 08:34

    టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు

    • ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంటి పండుగగా అభివర్ణించిన సీఎం
    • టీడీపీ కార్యకర్తల పార్టీ అని, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా విషెస్
    • పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే ఎన్టీఆర్ సిద్ధాంతమన్న చంద్రబాబు
    Read full story
  • భారత్‌లో ఐఫోన్ ప్రియులకు షాక్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు!
    Sun 08:21

    భారత్‌లో ఐఫోన్ ప్రియులకు షాక్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు!

    • భారత్‌లో రిటైలర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలను నిలిపివేసిన యాపిల్
    • పాత ఐఫోన్ మోడళ్ల ధరలు రూ.5,000 వరకు పెరిగే అవకాశం
    • ఐఫోన్ 14, 15 సిరీస్‌లపై అధికంగా ఈ ప్రభావం  
    Read full story
  • అమెరికా ఫైటర్ జెట్.. డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్
    Sun 08:13

    అమెరికా ఫైటర్ జెట్.. డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్

    • అమెరికా F-16 ఫైటర్ జెట్, MQ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన
    • ఇరాన్ దక్షిణ గగనతలంలో జరిగిందన్న ఐఆర్‌జీసీ 
    • అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడుల్లో భాగంగానేనని స్పష్టీకరణ
    • దుబాయ్‌లోని ఉక్రెయిన్ యాంటీ-డ్రోన్ గిడ్డంగిని ధ్వంసం చేశామని మరో ప్రకటన
    • ఇరాన్ ఆరోపణలను ఖండించిన ఉక్రెయిన్
    Read full story
  • భర్త మృతిని తట్టుకోలేక ఒకరు.. వరకట్న వేధింపులతో మరొకరు... చిన్నారులతో తల్లుల బలవన్మరణం
    Sun 07:56

    భర్త మృతిని తట్టుకోలేక ఒకరు.. వరకట్న వేధింపులతో మరొకరు... చిన్నారులతో తల్లుల బలవన్మరణం

    • భర్త మరణాన్ని తట్టుకోలేక ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
    • వరకట్న వేధింపులతో కుమారుడితో కలిసి కాలువలో దూకిన మహిళ
    • సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనలు
    • కాలువలో గల్లంతైన తల్లీకొడుకుల కోసం కొనసాగుతున్న గాలింపు
    Read full story
  • దుబాయ్‌లో అమెరికా స్థావరాలపై దాడులు.. భారీ ప్రాణనష్టం: ఇరాన్ సంచలన ప్రకటన
    Sun 07:38

    దుబాయ్‌లో అమెరికా స్థావరాలపై దాడులు.. భారీ ప్రాణనష్టం: ఇరాన్ సంచలన ప్రకటన

    • దుబాయ్‌లోని రెండు అమెరికా రహస్య స్థావరాలపై దాడులు చేశామన్న ఇరాన్
    • క్షిపణి, డ్రోన్ల దాడుల్లో భారీ ప్రాణనష్టం జరిగిందని ప్రకటన
    • దాదాపు 500 మంది సైనికులున్న స్థావరాలే లక్ష్యమని వెల్లడి
    • అమెరికా, ఇజ్రాయెల్‌కు మద్దతివ్వొద్దని గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV