అత్తారింట్లో రానా పండుగ సంబరాలు
- ఇటీవలే మిహీక బజాజ్ తో రానా వివాహం
- దసరా సందర్భంగా అత్తారింటికి వెళ్లిన రానా
- భార్య, అత్తమామలతో కలిసి వేడుకలు
రానా మొదటి నుంచి విభిన్న కథాంశాలతో కూడిన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం తెలుగుకు మాత్రమే పరిమితం కాకుండా తమిళం, హిందీ వంటి భాషల్లోనూ సినిమాలు చూస్తే నటప్రస్థానం కొనసాగిస్తున్నాడు. రానా ప్రస్తుతం అరణ్య, 1946, విరాటపర్వం చిత్రాల్లో నటిస్తున్నాడు.