అలబామాలో కూలిన యూఎస్ నౌకాదళ విమానం!
- ఇద్దరు పైలట్లతో బయలుదేరిన చిన్న విమానం
- నివాస ప్రాంతంలో కుప్పకూలిన వైనం
- పలు కార్లకు అంటుకున్న నిప్పు
కాగా, ఈ విమానం నివాస ప్రాంతాల్లో పడటంతో పలు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. పౌర నష్టం జరిగిందా? అనే విషయమై ఎటువంటి సమాచారమూ లేదని అధికారులు తెలిపారు. జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఘటన జరిగిన విషయం తెలియగానే ఫైర్ ఫైటర్లు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు.