ఈ రోజు మరింత తగ్గిన బంగారం ధరలు
- రూ. 440 తగ్గిన 24 క్యారెట్ల బంగారం
- రూ. 400 తగ్గిన 22 క్యారెట్ల పసిడి
- రూ. 60,200లకు చేరిన కిలో వెండి
హైదరాబాదులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ. 440 తగ్గి రూ. 52,410కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 48,050కి దిగివచ్చింది. కిలో వెండి ధర రూ. 1800 తగ్గి రూ. 60,200 వద్ద కొనసాగుతోంది.