చంద్రబాబు ఇంటిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు: సజ్జలకు వర్ల రామయ్య కౌంటర్
- ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సలహాలివ్వండి
- దళితుల మీద దాడులు ఆపాలని సలహా ఇవ్వండి
- మీ నాయకుల భూ కబ్జాలు ఆపాలని సలహా ఇవ్వండి
- జీతం తీసుకుంటున్నందుకు మీకు తృప్తిగా వుంటుంది
'సజ్జల గారూ.. కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉన్న చంద్రబాబు ఇంటిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీరు, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి సలహాలివ్వండి చాలు. దళితుల మీద దాడులు ఆపాలని సలహా ఇవ్వండి. మీ నాయకుల భూ కబ్జాలు ఆపాలని సలహా ఇవ్వండి. జీతం తీసుకుంటున్నందుకు, మీకు తృప్తిగా వుంటుంది' అని వర్ల రామయ్య కౌంటర్ ఇచ్చారు.