పార్లమెంటు నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలను నియమించిన చంద్రబాబు
- టీడీపీకి కొత్తరూపు
- రెండు నియోజకవర్గాలకు ఒక సమన్వయకర్త
- పాతవారిని తప్పించిన చంద్రబాబు
పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జిలు వీరే...
- అనంతపురం-కాలువ శ్రీనివాసులు
- అమలాపురం-రెడ్డి అనంతకుమారి
- కర్నూలు-సోమిశెట్టి వెంకటేశ్వర్లు
- కడప-మల్లెల లింగారెడ్డి
- నంద్యాల-గౌరు వెంకటరెడ్డి
- రాజంపేట-రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి
- హిందూపురం-బీకే పార్థసారథి
- తిరుపతి-నరసింహ యాదవ్
- చిత్తూరు-పులివర్తి నాని
- నెల్లూరు-అబ్దుల్ అజీజ్
- ఒంగోలు-నూకసాని బాలాజి
- గుంటూరు-శ్రావణ్ కుమార్
- బాపట్ల-ఏలూరి సాంబశివరావు
- నరసరావుపేట-జీవీ ఆంజనేయులు
- విజయవాడ-నెట్టెం రఘురాం
- మచిలీపట్నం-కొనకళ్ల నారాయణ
- నరసాపురం-తోట సీతారామలక్ష్మి
- ఏలూరు-గన్ని వీరాంజనేయులు
- రాజమండ్రి-జవహర్
- కాకినాడ-జ్యోతుల నవీన్
- విశాఖపట్నం-పల్లా శ్రీనివాసరావు
- అరకు-గుమ్మిడి సంధ్యారాణి
- శ్రీకాకుళం-కూన రవికుమార్
- విజయనగరం-కిమిడి నాగార్జున
- అనకాపల్లి-నాగ జగదీశ్వరరావు