చీరకట్టులో, స్పోర్ట్స్ షూ ధరించి అమ్మాయి విన్యాసాలు... ఆకట్టుకుంటున్న వీడియో

26-09-2020 Sat 20:11 | National
  • హూలా హూప్ తో డ్యాన్స్ చేసిన ఇష్నా కుట్టీ
  • బాలీవుడ్ గీతానికి అద్భుత నృత్యం
  • అభినందనల వెల్లువ
పాప్యులారిటీ పొందాలంటే సోషల్ మీడియాను మించిన సాధనం మరొకటి లేదు. గతంలో కేరళ అమ్మాయి ప్రియా వారియర్ కన్నుగీటిన వీడియో ఎంత ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఇష్నా కుట్టీ అనే ఢిల్లీ అమ్మాయి హూలా హూప్ (రింగు వంటి వస్తువు)తో చేసిన విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇష్నా వీడియో వైరల్ కావడానికి ప్రధాన కారణం ఆమె ఆహార్యమేనని చెప్పాలి.

చీరకట్టులో స్పోర్ట్స్ షూ ధరించి ఆమె హూలా హూప్ తో ఎంతో అందంగా నర్తించింది. జెండా ఫూల్ అనే బాలీవుడ్ గీతానికి ఆమె డ్యాన్స్ చేసిన వైనం దేశవ్యాప్తంగా ప్రశంసలకు కారణమైంది. ఇటీవలే ఇష్నా ట్విట్టర్ ఖాతా తెరవగా, ఈ వీడియోకు సంబంధించిన అభినందనలు వస్తున్నాయి. అప్పుడే ఆమెకు వేలల్లో ఫాలోవర్లు వచ్చారు. అంతేకాదు, యూట్యూబ్ లో నిన్న వీడియో పోస్టు చేయగా, భారీ సంఖ్యలో వ్యూస్ లభించాయి.

Eshna KuttyDanceHula HoopSareeSports Shoe

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more