మరో వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేయనున్న రష్యా
- ఇప్పటికే స్పుత్నిక్ వీ పేరిట ఓ వ్యాక్సిన్
- ఎపివాక్ ను డెవలప్ చేసిన సైబీరియాకు చెందిన సంస్థ
- అక్టోబర్ 15 నాటికి గుర్తించనున్న రష్యా
కాగా, రష్యా తయారీ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ మూడవ దశ ప్రయోగాల్లో ఇండియా కూడా భాగం కానుంది. ఈ వ్యాక్సిన్ కోసం దాదాపు 10 దేశాలు రష్యాతో డీల్ ను కుదుర్చుకోగా, ఇండియాకు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా ఈ జాబితాలో ఉందన్న సంగతి తెలిసిందే.