Sat 14:43 రాజ్యసభలో వ్యవసాయ బిల్లును గట్టిగా వ్యతిరేకించండి... తమ ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు కేంద్ర వ్యవసాయ బిల్లును రైతు వ్యతిరేక బిల్లుగా పేర్కొన్న కేసీఆర్ ఆర్థిక సంక్షోభంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారని ఆగ్రహం బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయాలని ఎంపీలకు దిశానిర్దేశం Read full story
Wed 19:43 చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ బృందం భేటీ... అమరావతిపై ఆసక్తికర వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధుల సమావేశం ఏపీకి అమరావతి గ్రోత్ ఇంజిన్‌గా మారుతుందన్న ప్రపంచ బ్యాంక్ అమరావతిలో భారీ అంతర్జాతీయ పెట్టుబడులకు అవకాశం రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న సీఎం Read full story
Wed 19:37 టాస్ గెలిచిన ఢిల్లీ.. గుజరాత్ టైటాన్స్ టీమ్ లోకి గిల్ పునరాగమనం గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్న కెప్టెన్ అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకుని జట్టులోకి తిరిగొచ్చిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ జట్టులో గిల్ స్థానంలో కుమార్ కుశాగ్రను పక్కనపెట్టిన గుజరాత్ Read full story
Wed 19:28 రేపే కేరళ, అసోం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు... పోలింగ్ కు సర్వం సిద్ధం అసోం, కేరళ, పుదుచ్చేరిలో గురువారం ఒకే విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మూడు ప్రాంతాల్లో కలిపి 6.1 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగం అసోంలో వరుసగా మూడోసారి గెలుపుపై బీజేపీ ధీమా కేరళలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని పినరయి విజయన్ సర్కార్ పోరాటం పుదుచ్చేరిలో ఐదోసారి సీఎం పీఠంపై ఎన్. రంగస్వామి కన్ను Read full story
Wed 19:16 'మై టీడీపీ యాప్' టాప్ పెర్ఫార్మర్స్‌తో మంత్రి లోకేశ్ భేటీ.. ఫొటోలు ఇవిగో! కష్టపడిన వారిని గుర్తించడమే పార్టీ సిద్ధాంతమని లోకేశ్ స్పష్టీకరణ మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఆత్మీయ సమావేశం కార్యకర్తలను పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న వైనం Read full story
Wed 19:02 సీమకు వైఎస్సార్ దేవుడు.. బాబు ద్రోహి: గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజం వైఎస్సార్ వల్లే సీమకు సాగునీరు అందిందన్న శ్రీకాంత్ రెడ్డి హంద్రీనీవా సామర్థ్యాన్ని చంద్రబాబు కుదించారని విమర్శ అమరావతిని అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారని ఆరోపణ Read full story
Wed 18:54 బెంగాల్‌లో లక్షలాది ముస్లిం ఓట్లను న్యాయపరిశీలనలో ఉంచారు: అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం పలు నియోజకవర్గాల్లో 50 శాతానికి పైగా ఓట్లు న్యాయపరిశీలనలో..! ముస్లింల పేర్లను న్యాయపరిశీలనలో ఉంచారని అసదుద్దీన్ మండిపాటు ఎన్నికల లోపు వారి ఓటుపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ Read full story
Wed 18:50 ఇరాన్ ఒప్పందం ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: జేడీ వాన్స్ హెచ్చరిక అమెరికా, ఇరాన్ మధ్య కొత్తగా కాల్పుల విరమణ ఒప్పందం ఇది చాలా సున్నితమైన, బలహీనమైన సంధి అని పేర్కొన్న అమెరికా ఉపాధ్యక్షుడు ఇరాన్‌లోని అంతర్గత విభేదాలే ఒప్పందానికి ముప్పుగా మారాయని వ్యాఖ్య కీలక జలమార్గాలను తెరిస్తేనే కాల్పులు ఆపుతామని వాన్స్ స్పష్టం చర్చల్లో ఇరాన్ నిజాయతీగా లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక Read full story
Wed 18:19 నా జీవితంలో ఒక బ్రేకప్ ఉంది: కృతి శెట్టి తన బ్రేకప్ విషయం తన తల్లికి కూడా తెలుసన్న కృతి ప్రస్తతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడి తనకు చాలా బ్రేకప్స్ జరిగాయన్న ప్రదీప్ రంగనాథన్ Read full story
Wed 18:16 వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్.. ఇక ఫోన్ నంబర్ లేకుండానే చాటింగ్! వాట్సాప్‌లో యూజర్‌నేమ్ ఫీచర్ ప్రారంభం ఫోన్ నంబర్ లేకుండానే చాటింగ్, కాల్స్ చేసుకునే సౌలభ్యం ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో ప్రత్యేక యూజర్‌నేమ్ ఏర్పాటు ప్రస్తుతానికి కొద్దిమంది ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే స్పామ్‌ను అరికట్టేందుకు 4-అంకెల కీ ఆప్షన్ Read full story