గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన నటి వనితా విజయ్‌కుమార్ భర్త
- ప్రస్తుతం నిలకడగానే పీటర్‌పాల్ ఆరోగ్యం
- తనకు మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు
- వివాదాలతో ఇటీవల వార్తల్లోకి ఎక్కిన వనిత
కాగా, వనిత మూడో వివాహం సినీ వర్గాల్లో పెను చర్చకు, వివాదానికి కారణమైంది. ఆమె మూడో పెళ్లిని నటి కస్తూరి, దర్శకురాలు లక్ష్మీ రామకృష్ణన్, నిర్మాత రవీంద్రన్ వంటివారు తప్పుబట్టారు. ఇది క్రమంగా ముదిరి ఆపై పోలీసు కేసుల వరకు వెళ్లింది. వనిత, లక్ష్మీరామకృష్ణన్‌లు పరస్పరం పరువునష్టం దావాలు కూడా వేసుకున్నారు.