కరోనా బారినపడిన హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
- కరోనా బారినపడుతున్న ప్రముఖులు
- తనకు కరోనా సోకినట్టు వెల్లడించిన ఖట్టర్
- తనను కలిసినవాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన
గత వారంరోజులుగా తనను కలిసిన వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తనతో సన్నిహితంగా మెలిగినవాళ్లు క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. కాగా, హర్యానా అసెంబ్లీ స్పీకర్ గ్యాన్ చంద్ గుప్తాకు కూడా కరోనా సోకింది. దాంతో ఎల్లుండి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాను డిప్యూటీ స్పీకర్ నిర్వహించనున్నారు.