భారత్‌లోకి చొరబడడానికి యత్నించిన ఐదుగురిని హతమార్చిన జవాన్లు
- పంజాబ్‌లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఘటన
- ఉదయం 4.45 గంటలకు కాల్పులు
- అనుమానాస్పద కదలికలతో నిన్న రాత్రి నుంచి గస్తీ
దీంతో భద్రతా బలగాలపై ఆ ఐదుగురు చొరబాటుదారులు కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో వారిపై కాల్పులు జరిపి వారందరినీ బీఎస్‌ఎఫ్ జవాన్లు హతమార్చారు. సరిహద్దుల వద్ద అనుమానాస్పద కదలికలు ఉండడంతో నిన్న రాత్రి నుంచి గస్తీ పెంచినట్లు అధికారులు వివరించారు.