01 Tue 22:08 కరోనా బారినపడ్డాను... కోలుకున్నాను: సింగర్ సునీత షూటింగ్ లో తలనొప్పితో బాధపడిన సునీత టెస్టు చేయించుకుంటే కరోనా పాజిటివ్ వచ్చిన వైనం ఐసోలేషన్ లోకి వెళ్లానని వెల్లడి
02 Mon 09:56 ఆపిల్ సంచలనం.. త్వరలో ఫోల్డబుల్ ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్! ఐవోఎస్ 27, మ్యాక్ ఓఎస్ 27 సాఫ్ట్‌వేర్ కోడింగ్‌లో ఆధారాలు లభ్యం తెరిచినప్పుడు ఐప్యాడ్ మినీ సైజులో ఫోల్డబుల్ ఐఫోన్! మ్యాక్‌బుక్‌లలో టచ్ ఫీచర్ల కోసం కొత్త జెస్టర్లను పరీక్షిస్తున్న ఆపిల్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం
03 Mon 09:53 ఏపీ, తెలంగాణలకు చల్లని కబురు: హైదరాబాద్‌ను తాకిన నైరుతి హైదరాబాద్‌లోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మరో 4-5 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయి విస్తరణ భద్రాద్రి కొత్తగూడెం, కళింగపట్నం వరకు చేరిన రుతుపవనాలు ముందుకు కదిలేందుకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు భారత వాతావరణ శాఖ అధికారిక ప్రకటన
04 Mon 09:50 హర్మూజ్ జలసంధి ప్రారంభానికి మార్గం సుగమం... కానీ పలు సవాళ్లు! అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి తిరిగి తెరుచుకునేందుకు అవకాశం నౌకాయాన పునరుద్ధరణకు మైన్‌ల తొలగింపు, మరమ్మతులు అవసరం నౌకలకు భద్రతా హామీలు ఇవ్వడం పూర్తికావాల్సి ఉందన్న అధికారులు సాధారణ నౌకాయానం తిరిగి ప్రారంభం కావడానికి నెల రోజులు పట్టవచ్చని అంచనా
05 Mon 09:46 కీరదోస తింటే అనారోగ్యమా? ఈ విషయాలు తెలుసుకోండి..! కీరదోసతో ఆరోగ్యానికి మేలు కొందరికి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం చేదు కీరదోస తినొద్దు కొందరికి ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం అరుదుగా అలర్జీ రావచ్చు
06 Mon 09:33 హిందూ మహాసముద్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద తిమింగలాల శ్మశానవాటిక .. 50 లక్షల ఏళ్ల నాటి రహస్యాలు వెలుగులోకి! ఆస్ట్రేలియా పశ్చిమ తీరంలో 7,002 మీటర్ల లోతున శ్మశాన వాటికను గుర్తించిన చైనా పరిశోధకులు 50 లక్షల ఏళ్ల నాటి 500 తిమింగలాల శిలాజాలను కనుగొన్న వైనం సముద్ర గర్భంలోని అరుదైన జీవులకు ఆహారంగా, ఆవాసంగా మారిన అవశేషాలు
07 Mon 09:29 బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..! దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో పసిడి రేట్లలో నిలకడ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,49,070
08 Mon 08:54 ప్రజలను కుక్కలతో పోల్చానా?.. వారు నాకు తల్లితో సమానం: రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తానని ఇటీవల ప్రకటించిన రాఘవ లారెన్స్ ప్రజలను కుక్కలతో పోల్చారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఇది పూర్తిగా అబద్ధమంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చిన లారెన్స్ కొత్త వాతావరణానికి అలవాటు పడటం గురించే మాట్లాడానని వెల్లడి
09 Mon 08:51 మ్యాచ్ డ్రా.. సంస్కృతి విన్.. జపాన్ అభిమానులపై ప్రశంసల వర్షం ఫిఫా 2026 ప్రపంచకప్‌లో జపాన్, నెదర్లాండ్స్ మ్యాచ్ 2-2తో డ్రా మ్యాచ్ అనంతరం టెక్సాస్ స్టేడియాన్ని శుభ్రం చేసిన జపాన్ అభిమానులు చెత్తను సేకరించేందుకు నీలిరంగు ప్లాస్టిక్ సంచులను వినియోగం 1998 నుంచి ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్న జపాన్ ఫ్యాన్స్ వారి క్రమశిక్షణ, సామాజిక బాధ్యతపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు
10 Mon 08:43 ప్రయాణికుల ధైర్యం.. పోలీసుల కాల్పులు.. సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో తప్పిన భారీ దోపిడీ సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి దుండగుల విఫలయత్నం అప్రమత్తమైన ప్రయాణికులతో దొంగల పరార్ నిందితులను అడ్డుకునేందుకు గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు బాపట్ల సమీపంలో ఘటన, ఇద్దరు మహిళల నుంచి బంగారం అపహరణ