ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • డేంజర్ బెల్స్: కరోనా వైరస్‌లో మరో కొత్తరకం గుర్తింపు.. పదిరెట్ల ఎక్కువ వేగం!
    Tue 09:04

    డేంజర్ బెల్స్: కరోనా వైరస్‌లో మరో కొత్తరకం గుర్తింపు.. పదిరెట్ల ఎక్కువ వేగం!

    • ‘డి614జి’  అనే కొత్తరకం వైరస్‌ను గుర్తించిన మలేసియా శాస్త్రవేత్తలు
    • భారత్‌కు వచ్చిన వ్యాపారవేత్త ద్వారా సంక్రమించిన వైరస్
    • కరోనా కట్టడికి చేస్తున్న ప్రయత్నాలకు ఇది భంగం కలిగించే అవకాశం ఉందని ఆందోళన
    Read full story
  • తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు
    Thu 10:47

    తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి: శ్రీధర్ వెంబు

    • తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు డిమాండ్
    • ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అస్థిరంగా ఉన్నాయని, ఏ ప్రభుత్వం ఏర్పడినా నిలవదని వ్యాఖ్య
    • కొత్తగా ఎన్నికలు జరిపితే విజయ్ పార్టీ టీవీకే సూపర్ మెజారిటీ సాధిస్తుందని జోస్యం
    • బీజేపీ ఒంటరిగా పోటీ చేయాలని,.. సున్నా సీట్లు వచ్చినా ఫర్వాలేదని సూచన
    Read full story
  • తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ
    Thu 10:45

    తమిళనాట రాజకీయ ఉత్కంఠ.. ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ

    • తమిళనాట ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠ
    • టీవీకే ఎమ్మెల్యేలతో పనైయూర్‌లోని పార్టీ కార్యాలయంలో అధినేత విజయ్ సమావేశం
    • మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే పార్టీ
    • ఇతర పార్టీలు, స్వతంత్రుల మద్దతు కోసం తెరవెనుక చర్చలు
    • ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసి.. భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్న విజయ్
    Read full story
  • మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా?.. అపోహలు వీడి నిజాలు తెలుసుకోండి!
    Thu 10:42

    మామిడి పండు తింటే షుగర్ పెరుగుతుందా?.. అపోహలు వీడి నిజాలు తెలుసుకోండి!

    • షుగర్ ఉన్నవారు మామిడి పండ్లకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదంటున్న నిపుణులు
    • మామిడిలో ఉండే 'మ్యాంగిఫెరిన్' అనే పదార్థం షుగర్‌ను నియంత్రించడంలో సాయం
    • మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువ నుంచి మధ్యస్థంగానే ఉంటుందని వెల్ల‌డి
    • ప్రొటీన్ లేదా ఫ్యాట్ ఉన్న ఆహారంతో కలిపి తింటే షుగర్ పెరిగే అవకాశం మరింత ‌తక్కువ 
    Read full story
  • కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు
    Thu 10:38

    కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు

    • రైతు సంగ్రామ సదస్సు వేదికగా రాహుల్, రేవంత్ లపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
    • కేటీఆర్ వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
    • బీఎన్ఎస్ సెక్షన్లు 504, 505 కింద కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • విజయ్ పార్టీకి మద్దతిచ్చేది లేదు... స్పష్టం చేసిన అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్
    Thu 10:16

    విజయ్ పార్టీకి మద్దతిచ్చేది లేదు... స్పష్టం చేసిన అన్నాడీఎంకే అధినేత ఈపీఎస్

    • తమిళనాడులో మొదలైన రిసార్ట్ రాజకీయాలు
    • పుదుచ్చేరి రిసార్టుకు తరలిన పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
    • ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల జాబితా ఇవ్వాలని విజయ్‌కు గవర్నర్ సూచన
    • అన్నాడీఎంకే మద్దతు కోరడానికి సుముఖంగా లేని నటుడు విజయ్
    Read full story
  • పరిగిలో పందుల గొడవ.. కత్తితో యువకుడి వీరంగం
    Thu 09:55

    పరిగిలో పందుల గొడవ.. కత్తితో యువకుడి వీరంగం

    • వికారాబాద్ జిల్లా పరిగిలో పందుల విషయమై తీవ్ర గొడవ
    • పందుల పెంపకందారుడిపై కత్తితో దాడికి యత్నించిన యువకుడు
    • స్థానికులు అడ్డుకోవడంతో తప్పిన ముప్పు 
    • కేసు నమోదు కాకముందే రాజీ చేసేందుకు రాజకీయ నేతల రంగప్రవేశం
    Read full story
  • క్రికెట్ లోకంలో విషాదం.. కోహ్లీ సహచరుడు అమన్‌ప్రీత్ గిల్ మృతి
    Thu 09:51

    క్రికెట్ లోకంలో విషాదం.. కోహ్లీ సహచరుడు అమన్‌ప్రీత్ గిల్ మృతి

    • భారత మాజీ అండర్-19 క్రికెటర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) కన్నుమూత
    • విరాట్ కోహ్లీతో కలిసి అండర్-19 జట్టులో ఆడిన అమన్‌ప్రీత్
    • అమన్‌ప్రీత్ మృతి పట్ల యువరాజ్ సింగ్, పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సంతాపం
    • ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో పంజాబ్ జట్టులో సభ్యుడిగా ఉన్న అమన్‌ప్రీత్
    Read full story
  • ‘ఆపరేషన్ సిందూర్’కు ఏడాది.. డీపీలు మార్చిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు
    Thu 09:45

    ‘ఆపరేషన్ సిందూర్’కు ఏడాది.. డీపీలు మార్చిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు

    • ఆపరేషన్ సిందూర్ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డీపీలు మార్చిన ప్రధాని మోదీ
    • గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ గడ్డపై ఈ సైనిక చర్య
    • 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు
    • ఆపరేషన్‌పై ప్రత్యేక వీడియో విడుదల చేసిన భారత సైన్యం
    • ఉగ్రవాదంపై జీరో-టాలరెన్స్ విధానాన్ని చాటిచెప్పిన ఆపరేషన్
    Read full story
  • 'స్పిరిట్' వాయిదా వార్తలకు చెక్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
    Thu 09:40

    'స్పిరిట్' వాయిదా వార్తలకు చెక్.. రిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్

    • అనుకున్న తేదీకే సినిమా విడుదల అని స్పష్టం చేసిన నిర్మాతలు
    • 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న చిత్రం
    • సల్మాన్ ఖాన్ సినిమా కారణంగా వాయిదా పడుతుందని ప్రచారం
    • రూమర్లను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV