ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమెరికాలో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన... స్కూళ్లు తెరవక ముందే 97 వేల మంది చిన్నారులకు కరోనా!
    Mon 07:47

    అమెరికాలో తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన... స్కూళ్లు తెరవక ముందే 97 వేల మంది చిన్నారులకు కరోనా!

    • అమెరికాలో తగ్గని కరోనా విస్తృతి
    • స్కూళ్లను తిరిగి తెరిపించేందుకు ఏర్పాట్లు
    • ఇప్పుడే వద్దంటున్న తల్లిదండ్రులు
    • ఇప్పటివరకూ 25 వేల మంది చిన్నారుల మృతి
    Read full story
  • నేను ముందే చూశాను.. మీకు తెలీదు: ట్రోలర్లకు దీపిక ఘాటు సమాధానం
    Wed 11:14

    నేను ముందే చూశాను.. మీకు తెలీదు: ట్రోలర్లకు దీపిక ఘాటు సమాధానం

    • సూపర్ హిట్ అయిన రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా
    • ఈ సినిమా ఎందుకు చూడలేదంటూ దీపికకు నెటిజన్ల ప్రశ్న
    • సోషల్ మీడియాలో పోస్ట్‌ల ఆధారంగా ప్రేమను కొలవలేమన్న దీపిక
    Read full story
  • సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు
    Wed 11:12

    సీజ్ ఫైర్ ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

    • గంటలో మూడుసార్లు దాడులు.. ఇద్దరు బాలురకు గాయాలు
    • బంకర్లలో తలదాచుకుంటున్న ఇజ్రాయెల్ ప్రజలు
    • సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపణ
    Read full story
  • వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్
    Wed 11:09

    వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ గవర్నర్

    • వరుసగా రెండోసారి స్థిరంగా వడ్డీ రేట్లు
    • 5.25 శాతం వద్ద కొనసాగనున్న వడ్డీ రేటు
    • భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్న ఆర్బీఐ
    Read full story
  • గుడికి వెళ్లి మరో వివాదంలో చిక్కుకున్న ఉదయనిధి స్టాలిన్
    Wed 11:02

    గుడికి వెళ్లి మరో వివాదంలో చిక్కుకున్న ఉదయనిధి స్టాలిన్

    • ఎన్నిల ప్రచారంలో భాగంగా ఆలయాన్ని సందర్శించిన ఉదయనిధి
    • ఆలయం నుంచి బయటకు రాగానే బొట్టును తుడిచివేసిన వైనం
    • ఓట్ల కోసం దిగజారుతున్నారంటూ విపక్షాల విమర్శలు
    Read full story
  • హర్మూజ్‌ ఓపెన్.. కానీ షరతులు వర్తిస్తాయి!
    Wed 10:59

    హర్మూజ్‌ ఓపెన్.. కానీ షరతులు వర్తిస్తాయి!

    • రెండు వారాల పాటు అన్ని నౌకలనూ అనుమతిస్తామన్న ఇరాన్
    • అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం ఫలితమే ఈ నిర్ణయం
    • ప్రపంచ ఇంధన మార్కెట్‌కు భారీ ఊరట, తగ్గిన చమురు ధరలు
    Read full story
  • మొదటి సారి ఎమ్మెల్యే అయిన తర్వాత బీపీ, రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత షుగర్ వచ్చాయి: రోజా
    Wed 10:29

    మొదటి సారి ఎమ్మెల్యే అయిన తర్వాత బీపీ, రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత షుగర్ వచ్చాయి: రోజా

    • రాజకీయాలు అంటేనే మానసిక ఒత్తిడి అన్న రోజా
    • వైసీపీ పాలనలో అభివృద్ది అంటే ఏమిటో చూపించామన్న మాజీ మంత్రి
    • వైసీపీ సర్పంచ్‌లు గర్వంగా ప్రజల్లో తిరిగేలా పనులు చేశారని కితాబు
    Read full story
  • లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదు: నెతన్యాహు
    Wed 10:17

    లెబనాన్‌కు కాల్పుల విరమణ వర్తించదు: నెతన్యాహు

    • ఇరాన్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకారం
    • ఉత్తర సరిహద్దులు సురక్షితమయ్యే వరకు దాడులు కొనసాగుతాయని వెల్లడి
    • పశ్చిమ దేశాల ఒత్తిడితో ఇరాన్‌తో ఉద్రిక్తతలు తగ్గించేందుకు మొగ్గు
    Read full story
  • అల్లు అర్జున్ పుట్టినరోజు: అర్ధరాత్రి ఇంటి ముందు అభిమాన సంద్రం
    Wed 10:15

    అల్లు అర్జున్ పుట్టినరోజు: అర్ధరాత్రి ఇంటి ముందు అభిమాన సంద్రం

    • అల్లు అర్జున్ పుట్టినరోజున ఇంటి వద్ద భారీగా చేరిన అభిమానులు
    • అర్ధరాత్రి ఫ్లాష్ లైట్లతో విషెస్ చెబుతూ ఫ్యాన్స్ సందడి
    • వీడియో తీసి షేర్ చేసిన సోదరుడు అల్లు శిరీష్
    • అన్నకు ఎప్పుడూ ఇలాంటి వేడుకలు జరగాలని ఆకాంక్షించిన శిరీష్
    Read full story
  • యుద్ధ భయాలకు బ్రేక్... బుల్లెట్‌లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!
    Wed 10:14

    యుద్ధ భయాలకు బ్రేక్... బుల్లెట్‌లా దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు!

    • అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన
    • సెన్సెక్స్ 2,775 పాయింట్లు, నిఫ్టీ 815 పాయింట్లు జంప్
    • రియల్టీ, ఆటో, బ్యాంకింగ్ సహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరు
    • భారీగా పతనమైన ముడి చమురు ధరలు, 15 శాతానికి పైగా తగ్గుదల
    • నేడు వెలువడనున్న ఆర్‌బీఐ ఎంపీసీ నిర్ణయంపై ఇన్వెస్టర్ల దృష్టి
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV