భీమా కోరేగావ్ కేసులో మరొకరిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ
- ఢిల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ హనీబాబు అరెస్ట్
- నాలుగు రోజుల కిందటే హనీబాబును అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
- ఇదే కేసులో ఇప్పటికే వరవరరావు అరెస్ట్
హనీబాబు మావోయిస్టు అగ్రనేతలతో టచ్ లో ఉన్నట్టు గుర్తించారు. హనీబాబు స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని నోయిడా. కాగా, హనీబాబును నాలుగురోజుల కిందటే అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.