ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేసీఆర్, జగన్ లకు ప్రధాని ఫోన్... కరోనా పరిస్థితులపై ఆరా
    Sun 20:51

    కేసీఆర్, జగన్ లకు ప్రధాని ఫోన్... కరోనా పరిస్థితులపై ఆరా

    • దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు
    • పెరుగుతున్న వైరస్ వ్యాప్తి
    • తెలుగు రాష్ట్రాల్లో చర్యలపై సీఎంలను అడిగి తెలుసుకున్న మోదీ
    Read full story
  • "దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 22:49

    "దటీజ్ చంద్రబాబు".. సీఎం విందులో మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు

    • బిజినెస్ రిఫార్మర్ అవార్డు వేళ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు ఆత్మీయ విందు
    • పరిశ్రమల గ్రౌండింగ్ వరకు విశ్రమించవద్దని చంద్రబాబు చెబుతారన్న మంత్రి టీజీ భరత్
    • పట్టిసీమను విమర్శించిన వారికి రూ.50 వేల కోట్ల సంపదతో సమాధానమిచ్చారన్న నిమ్మల
    • విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపి రూ.11 వేల కోట్లు ఇప్పించడం చంద్రబాబు ఘనతన్న సత్యకుమార్
    • సీఎం పనితీరు, దార్శనికతపై పలువురు మంత్రుల ఆసక్తికర వ్యాఖ్యలు
    Read full story
  • అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్
    Thu 22:42

    అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు: మంత్రి లోకేష్

    • విశ్వవిద్యాలయాలు పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాలుగా మారాలని సీఎం చంద్రబాబు ఆదేశం
    • భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్సులను పునర్‌వ్యవస్థీకరించాలని అధికారులకు సూచన
    • 20 లక్షల మందికి పూర్తి నైపుణ్యంతో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టీకరణ
    • ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నామని తెలిపిన మంత్రి లోకేష్
    • ఉద్యోగ, ఉపాధి అవకాశాల సమాచారం కోసం సమీకృత పోర్టల్ ఏర్పాటు చేయాలని ఆదేశం
    Read full story
  • భార్య వివాహేతర సంబంధం కారణంగా హుస్సేన్ సాగర్‌లో దూకి టెక్కీ ఆత్మహత్య
    Thu 22:33

    భార్య వివాహేతర సంబంధం కారణంగా హుస్సేన్ సాగర్‌లో దూకి టెక్కీ ఆత్మహత్య

    • ఫిబ్రవరి మొదటి వారంలో ఆత్మహత్య చేసుకున్న సీతారామ్ రెడ్డి
    • కోడలి వివాహేతర సంబంధమే కారణమని సీతారామ్ రెడ్డి తండ్రి ఆరోపణ
    • భార్యతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు
    Read full story
  • రేపే తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ గ్రాండ్ రిలీజ్.. థియేటర్ లో సందడి చేయనున్న టీమ్
    Thu 22:21

    రేపే తరుణ్ భాస్కర్ ‘గాయపడ్డ సింహం’ గ్రాండ్ రిలీజ్.. థియేటర్ లో సందడి చేయనున్న టీమ్

    • తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం
    • మే 1న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్
    • అమెరికన్ డ్రీమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా
    • ఏపీ, తెలంగాణలో దిల్ రాజు పంపిణీ
    • విజయ్ దేవరకొండ, చైతన్య వంటి హీరోల అభినందనలు
    Read full story
  • అమెరికా పద్ధతి మార్చుకుంటే చర్చలకు మేం సిద్దం: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్
    Thu 22:07

    అమెరికా పద్ధతి మార్చుకుంటే చర్చలకు మేం సిద్దం: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్

    • అమెరికా వైఖరి మార్చుకుంటే చర్చలకు సిద్ధమన్న ఇరాన్ అధ్యక్షుడు పెజేష్కియాన్
    • హర్మూజ్ జలసంధిలో అభద్రతకు అమెరికా, ఇజ్రాయెలే కారణమని ఆరోపణ
    • జపాన్ ప్రధానితో ఫోన్‌లో సంభాషణ, నౌకల భద్రతపై చర్చ
    • అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా ఉన్న దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని డిమాండ్
    • అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు పునఃప్రారంభం కావాలని జపాన్ ఆకాంక్ష
    Read full story
  • రూ.4.70 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ కారు డ్రైవర్‌కు నోటీసు.. ఏం జరిగిందంటే?
    Thu 22:05

    రూ.4.70 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ కారు డ్రైవర్‌కు నోటీసు.. ఏం జరిగిందంటే?

    • తమిళనాడులోని వేలూరుకు చెందిన కారు డ్రైవర్‌కు నోటీసు
    • నోటీసు చూసి అవాక్కైన కారు డ్రైవర్ కమల్‌నాథ్
    • అతని పాన్, ఆధార్ కార్డులను ఉపయోగించి ఇతరులు సంస్థలు నడిపినట్లు గుర్తించిన అధికారులు
    Read full story
  • బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
    Thu 21:52

    బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

    • కేటీఆర్, హరీశ్ తదితర నాయకుల ఇళ్ల వద్ద సీసీ కెమెరాలను హ్యాక్ చేస్తున్నారని ఆరోపణ
    • ప్రైవేటు హ్యాకర్లను బెంగళూరు నుంచి తీసుకువచ్చారన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
    • ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సహా నాయకులను ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం
    Read full story
  • గుజరాత్ బౌలర్ల వికెట్ల వేట... ఆర్సీబీ 155 ఆలౌట్
    Thu 21:30

    గుజరాత్ బౌలర్ల వికెట్ల వేట... ఆర్సీబీ 155 ఆలౌట్

    • ఐపీఎల్ లో నేడు ఆర్సీబీ × గుజరాత్ 
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
    • రాణించిన బౌలర్లు... తక్కువ స్కోరుకే ఆర్సీబీ ఆలౌట్
    Read full story
  • ప్రియాంక చోప్రా 'అనామలీ' బ్రాండ్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్ రిటైల్
    Thu 21:18

    ప్రియాంక చోప్రా 'అనామలీ' బ్రాండ్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్ రిటైల్

    • ప్రియాంక చోప్రాకు చెందిన గ్లోబల్ హెయిర్‌కేర్ బ్రాండ్ ‘అనామలీ’ని కొనుగోలు చేసిన రిలయన్స్
    • భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్‌ను విస్తరించనున్నట్లు వెల్లడి
    • బ్రాండ్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా కొనసాగనున్న ప్రియాంక చోప్రా
    • ఇది వ్యూహాత్మక అడుగని వ్యాఖ్యానించిన రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV