ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గత ప్రభుత్వం ఎలా లీజు పొడిగించిందో వివరిస్తే బాగుంటుంది: ఐవైఆర్ కృష్ణారావు
    Fri 12:38

    గత ప్రభుత్వం ఎలా లీజు పొడిగించిందో వివరిస్తే బాగుంటుంది: ఐవైఆర్ కృష్ణారావు

    • దేవాదాయ స్థలాల మీద ప్రేమ ఆహ్వానించదగిన విషయం
    • దుర్గా మల్లేశ్వర స్వామి భూములపై కూడా వివరాలు తెలపాలి
    • సిద్ధార్థ సంస్థల వారు ఎలా కొట్టేశారో చెప్పాలి
    Read full story
  • వారణాసి... హైదరాబాదులో మహేష్ బాబుపై పాట చిత్రీకరణ!
    Sun 21:17

    వారణాసి... హైదరాబాదులో మహేష్ బాబుపై పాట చిత్రీకరణ!

    • హైదరాబాద్‌లోని కాటేదాన్‌లో భారీ సెట్‌లో పాట చిత్రీకరణ
    • కథలో కీలకమైన సాంగ్‌ను తెరకెక్కిస్తున్న రాజమౌళి
    • ఆగస్టు 2026 నాటికి షూటింగ్ పూర్తి చేయాలని లక్ష్యం
    • ప్రియాంకా చోప్రా కోరిక మేరకు సినిమాలో ప్రత్యేక పాట
    • 2027 ఏప్రిల్ 7న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు
    Read full story
  • మనకు నచ్చినట్టుగా మన బెడ్రూం... అపార్ట్‌మెంట్ ల కోసం 5 ట్రెండింగ్ డిజైన్లు!
    Sun 21:05

    మనకు నచ్చినట్టుగా మన బెడ్రూం... అపార్ట్‌మెంట్ ల కోసం 5 ట్రెండింగ్ డిజైన్లు!

    • అపార్ట్‌మెంట్ బెడ్‌రూమ్‌ల కోసం 5 సరికొత్త డిజైనింగ్ ట్రెండ్స్
    • ప్రతి డిజైన్ ఒక ప్రత్యేకమైన మూడ్‌ను, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది
    • మెటీరియల్స్, టెక్స్చర్స్, లైటింగ్‌తో విభిన్న అనుభూతులను సృష్టించడంపై ఫోకస్
    • టెయిలర్డ్ లగ్జరీ నుంచి కాంటెంపరరీ క్లాసిక్ వరకు విభిన్న శైలులు
    • కస్టమ్ ఫర్నిచర్, లేయర్డ్ టెక్స్చర్స్ ద్వారా గదికి ప్రత్యేకత
    Read full story
  • ఇరాన్ అణ్వాయుధాలను కోరుకోవడం లేదు: అధ్యక్షుడు పెజెష్కియాన్
    Sun 20:51

    ఇరాన్ అణ్వాయుధాలను కోరుకోవడం లేదు: అధ్యక్షుడు పెజెష్కియాన్

    • అణ్వాయుధాల కోసం తాము ప్రయత్నించడం లేదన్న ఇరాన్
    • పశ్చిమాసియాలో అశాంతికి ఇజ్రాయెలే కారణమని ఆరోపణ
    • ఇరాన్‌తో చర్చల్లో గణనీయమైన పురోగతి ఉందన్న అమెరికా
    • హర్మూజ్ జలసంధిపై శుభవార్త రావచ్చని సంకేతాలు
    • దేశ గౌరవంతో రాజీపడబోమని స్పష్టం చేసిన ఇరాన్ అధ్యక్షుడు
    Read full story
  • హైదరాబాద్‌లో కార్ రేసర్ల వీరంగం.. అడ్డుకున్న కానిస్టేబుల్‌కు గాయం
    Sun 20:44

    హైదరాబాద్‌లో కార్ రేసర్ల వీరంగం.. అడ్డుకున్న కానిస్టేబుల్‌కు గాయం

    • హైదరాబాద్ మాదాపూర్‌లో అర్ధరాత్రి కార్ రేసింగ్‌ల హల్‌చల్
    • అడ్డుకున్న కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టిన యువకుడు
    • ప్రమాదంలో కానిస్టేబుల్ రమేష్ చేతికి ఫ్రాక్చర్
    • కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు
    • వారాంతపు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 294 మందిపై కేసులు
    Read full story
  • రాజస్థాన్ దెబ్బకు కేకేఆర్ ఔట్.. ఢిల్లీతో మ్యాచ్ నామమాత్రం
    Sun 20:21

    రాజస్థాన్ దెబ్బకు కేకేఆర్ ఔట్.. ఢిల్లీతో మ్యాచ్ నామమాత్రం

    • ముంబైపై రాజస్థాన్ రాయల్స్ విజయం... ప్లేఆఫ్స్ చేరిన నాలుగో జట్టుగా ఖరారు
    • దీంతో కేకేఆర్ ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు
    • కోల్‌కతా, ఢిల్లీ మధ్య చివరి లీగ్ మ్యాచ్ నామమాత్రం
    • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్
    • గెలుపుతో సీజన్‌ను ముగించాలని చూస్తున్న ఇరు జట్లు
    Read full story
  • ముంబైని ఓడించి ప్లేఫ్స్‌లోకి రాజస్థాన్... ఎలిమినేటర్ లో సన్‌రైజర్స్ తో ఢీ
    Sun 20:10

    ముంబైని ఓడించి ప్లేఫ్స్‌లోకి రాజస్థాన్... ఎలిమినేటర్ లో సన్‌రైజర్స్ తో ఢీ

    • ముంబై ఇండియన్స్‌ను 30 పరుగుల తేడాతో ఓడించి ప్లే ఆఫ్స్‌కు చేరిన రాజస్థాన్
    • ఈ విజయంతో పంజాబ్, కోల్‌కతా ప్లే ఆఫ్స్ ఆశలకు గండి
    • ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ ఢీ
    • సూర్యకుమార్ యాదవ్ (60) పోరాటం వృథా, 9వ స్థానంతో సీజన్‌ను ముగించిన ముంబై
    • ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న జోఫ్రా ఆర్చర్
    Read full story
  • తాయ్ చీ వాకింగ్: పెద్దల్లో కొత్త ట్రెండ్.. ఆరోగ్యానికి మంచిదేనా?
    Sun 19:55

    తాయ్ చీ వాకింగ్: పెద్దల్లో కొత్త ట్రెండ్.. ఆరోగ్యానికి మంచిదేనా?

    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాయ్ చీ వాకింగ్ పై పెద్దల్లో ఆసక్తి
    • కీళ్ల నొప్పులు తగ్గించి, శరీర బ్యాలెన్స్ మెరుగుపరిచే సులభ వ్యాయామం ఇది
    • దీంతో త్వరగా బరువు తగ్గవచ్చనే ప్రచారంలో నిజం లేదంటున్న నిపుణులు
    • వీడియోలు చూసి కాకుండా, నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకోవడం సురక్షితం
    • ఆరోగ్యకరమైన జీవనశైలికి ఇది ఒక మంచి అదనపు సాధనం మాత్రమే
    Read full story
  • ఉచిత విద్యుత్ రద్దుకే వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్
    Sun 19:43

    ఉచిత విద్యుత్ రద్దుకే వ్యవసాయ మోటార్లకు మీటర్లు.. కాంగ్రెస్ సర్కారుపై కేటీఆర్ ఫైర్

    • వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం కుట్రేనన్న కేటీఆర్
    • ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేయడానికే ఈ నిర్ణయమని ఆరోపణ
    • మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రీపెయిడ్ మీటర్లు పెడతారని వ్యాఖ్య
    • గతంలో కేసీఆర్ ఒప్పుకోని పనిని కాంగ్రెస్ చేస్తోందని విమర్శ
    Read full story
  • టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన రువాండా బ్యాటర్
    Sun 19:36

    టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన రువాండా బ్యాటర్

    • టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రువాండా బ్యాటర్ హంజా ఖాన్ సంచలనం
    • 65 బంతుల్లో 164 పరుగులతో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు
    • హంజా ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 15 సిక్సర్లు
    • రువాండా 288 పరుగులు చేయగా, ఐవరీ కోస్ట్ 17 పరుగులకే ఆలౌట్
    • 271 పరుగుల భారీ తేడాతో రువాండా చారిత్రాత్మక విజయం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV