భారత్-చైనా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత.. ఇరువైపులా భారీగా మోహరింపు
- ఇరువైపులా భారీగా మోహరిస్తున్న సైన్యం
- కీలక ప్రాంతాల్లో ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేస్తున్న ఇరు దేశాల సైన్యం
- లోయలో ఉద్విగ్న పరిస్థితులు
మరోవైపు, కీలక ప్రాంతాల్లో ఇరు దేశాలు ఫిరంగులు, ట్యాంకులను సిద్ధం చేస్తుండడంతో పరిస్థితి ఉద్విగ్నంగా ఉంది. అయితే, ఈ నెల 15 తర్వాత గాల్వన్ లోయలో పరిస్థితి మామూలుగానే ఉందని, ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే, ఇరు దేశాలూ ఇరు వైపులా బలగాలను మోహరిస్తున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.