లక్నోలో కార్ల దొంగల ముఠా అరెస్ట్... నిందితుల్లో వర్ధమాన సినీ నటుడు!
- యూపీలో పట్టుబడిన భారీ ముఠా
- 50కి పైగా లగ్జరీ వాహనాల స్వాధీనం
- వివరాలు వెల్లడించిన లక్నో సీపీ సుజిత్
ఇతను మూడు చిత్రాల్లో నటించాడని, పైగా జర్నలిస్టుగా కూడా పనిచేస్తున్నాడని లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ తెలిపారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామన్నారు.