భారత్‌లో ఒక్కరోజులో 13,586 మందికి సోకిన కరోనా
- కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,80,532
- మృతుల సంఖ్య 12,573
- 1,63,248 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
- కోలుకున్న 2,04,711 మంది
ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,80,532కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 12,573 కి పెరిగింది. 1,63,248 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,04,711 మంది కోలుకున్నారు.