• టీడీపీ మహానాడు... తొలిరోజు చర్చించే అంశాలు!
    Wed 06:16

    టీడీపీ మహానాడు... తొలిరోజు చర్చించే అంశాలు!

    • నేటి నుంచి రెండు రోజుల పాటు మహానాడు
    • ఆన్ లైన్ మాధ్యమంగా కార్యక్రమం
    • తొలి రోజున వైసీపీ వైఫల్యాలపై చర్చలు
  • ప్రధాని మోదీ దేశానికి నిజమైన సంరక్షకుడు: వరుణ్ గాంధీ ప్రశంసలు
    Tue 13:05

    ప్రధాని మోదీ దేశానికి నిజమైన సంరక్షకుడు: వరుణ్ గాంధీ ప్రశంసలు

    • ప్రధాని మోదీని కుటుంబంతో కలిసి కలిసిన బీజేపీ నేత వరుణ్ గాంధీ
    • మోదీ దేశానికి, ప్రజలకు నిజమైన సంరక్షకుడని ప్రశంసలు
    • ఆయనలో అద్భుతమైన పితృ వాత్సల్యం, రక్షణ భావన ఉన్నాయని వ్యాఖ్య
    • భేటీ అనంతరం సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్న వరుణ్
    • గతంలో కాంగ్రెస్‌తో విభేదించి బీజేపీలో చేరిన మేనకా, వరుణ్ గాంధీ
  • ప్లంబర్ సంపాదన ఏడాదికి రూ.18 లక్షలా.. !
    Tue 13:03

    ప్లంబర్ సంపాదన ఏడాదికి రూ.18 లక్షలా.. !

    • నెట్టింట వైరల్ గా మారిన ముంబై టెకీ పోస్టు
    • తమ హౌజింగ్ సొసైటీ ప్లంబర్ హ్యుండాయ్ లేటెస్ట్ కారు మెయింటెన్ చేస్తున్నాడని వెల్లడి
    • సొంతూర్లో ఇల్లు, వ్యవసాయ భూమి కొనుగోలు చేశాడని వివరణ
  • కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి.. సైనిక చర్య ముసుగులో మారణహోమం: భారత్
    Tue 12:58

    కాబూల్ ఆసుపత్రిపై పాక్ దాడి.. సైనిక చర్య ముసుగులో మారణహోమం: భారత్

    • కాబూల్‌లోని ఆసుపత్రిపై పాకిస్థాన్ వైమానిక దాడి
    • ఘటనలో 400 మందికి పైగా మృతి.. 250 మందికి గాయాలు
    • ఇది సైనిక చర్య కాదు.. మారణహోమం అని ఖండించిన భారత్
    • రంజాన్ మాసంలో దాడి చేయడం పాక్ కిరాతక చర్య అని విమర్శ
    • పాక్‌ను జవాబుదారీ చేయాలని అంతర్జాతీయ సమాజానికి భారత్ పిలుపు
  • టీ20 గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పిన డివిలియర్స్
    Tue 12:56

    టీ20 గ్రేటెస్ట్ ప్లేయర్ ఎవరో చెప్పిన డివిలియర్స్

    • టీ20 గ్రేటెస్ట్ ప్లేయర్ గా బ్యాటర్లను కాదని బౌలర్ ను ఎంచుకున్న డివిలియర్స్
    • టీ20 చరిత్రలో గొప్ప ఆటగాడు బుమ్రా అని చెప్పిన దక్షిణాఫ్రికా దిగ్గజం
    • ఏ సమయంలోనైనా వికెట్లు తీయగలడని కితాబు
  • మళ్లీ పెట్టుబడుల జోరు పెంచుతాం.. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్‌
    Tue 12:40

    మళ్లీ పెట్టుబడుల జోరు పెంచుతాం.. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం: మంత్రి లోకేశ్‌

    • రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి లోకేశ్‌ స్పష్టీక‌ర‌ణ‌
    • మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు నూతన కార్యాలయం ప్రారంభం
    • ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చడంపై దృష్టి పెట్టాలని సూచన
    • గతంలో 20 నెలల్లోనే దేశంలోని 25శాతం పెట్టుబడులు ఏపీకి ఆకర్షించామని గుర్తుచేసిన మంత్రి
    • ఈ నెల 23న రాష్ట్రంలో రెండో స్టీల్ సిటీకి శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడి
  • దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం
    Tue 12:28

    దివ్యాంగులకు చంద్రబాబు ఉగాది కానుక.. రేపే ‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం

    • ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. సహాయకులకు 50 శాతం రాయితీ
    • రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల మందికిపైగా దివ్యాంగులకు లబ్ధి
    • కూటమి ప్రభుత్వ ఉగాది కానుకగా పథకం అమలు
    • దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించనున్న చంద్రబాబు, పవన్
  • ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్.. భారీగా ప్రత్యేక సర్వీసులు
    Tue 12:24

    ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్.. భారీగా ప్రత్యేక సర్వీసులు

    • యూరప్, ఉత్తర అమెరికాకు అదనపు విమానాలు నడపనున్న ఎయిరిండియా
    • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పెరిగిన ప్రయాణ డిమాండ్
    • ఈ నెల‌ 19- 28 మధ్య 36 ప్రత్యేక సర్వీసుల ఏర్పాటు
    • 10,000కు పైగా అదనపు సీట్లను అందుబాటులోకి తెచ్చిన సంస్థ
    • ఇండిగో కూడా పశ్చిమాసియాకు విమానాలను పెంచినట్లు ప్రకటన
  • ట్రంప్ తో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై జేడీ వాన్స్ స్పందన
    Tue 12:21

    ట్రంప్ తో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై జేడీ వాన్స్ స్పందన

    • ఇరాన్ విషయంలో ట్రంప్ సరైన నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందన్న వాన్స్
    • ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే ట్రంప్ నిర్ణయంతో ఏకీభవిస్తున్నానని వ్యాఖ్య
    • గత అధ్యక్షుల కంటే ట్రంప్ తెలివైన వారని కితాబు
  • వాళ్ల భాషలోనే జవాబిస్తాం.. పాక్ దాడిపై ఆఫ్ఘన్ తాలిబాన్ల రియాక్షన్
    Tue 12:18

    వాళ్ల భాషలోనే జవాబిస్తాం.. పాక్ దాడిపై ఆఫ్ఘన్ తాలిబాన్ల రియాక్షన్

    • ఆసుపత్రిపై దాడి మానవత్వానికే మచ్చ అంటూ ఫైర్
    • పాక్ క్రూరత్వానికి నిదర్శనం.. తాలిబన్ అధికార ప్రతినిధి
    • అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని వెల్లడి