ఈ విషయంపై ప్రొటెస్ట్ చేస్తున్నాను!: శ్రీవారి భూముల అమ్మకంపై నాగబాబు
- తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తులని కాపాడాలి
- ఆ బాధ్యత తిరుపతి పాలక మండలిది
- అంతే కానీ స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు
- హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి
'తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆస్తులని కాపాడే బాధ్యత తిరుపతి పాలక మండలిది. అంతే కానీ స్వామి వారి భూములను అమ్మే హక్కు మీకు లేదు. హిందువుల మనోభావాలని దెబ్బ తీయకండి. నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. కచ్చితంగా ఈ విషయంపై ప్రొటెస్ట్ చేస్తున్నాను' అని నాగబాబు చెప్పారు.