ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘కరెంట్ మూడ్’ అంటూ హీరో వరుణ్ తేజ్ ట్వీట్!
    Mon 15:19

    ‘కరెంట్ మూడ్’ అంటూ హీరో వరుణ్ తేజ్ ట్వీట్!

    • ఓ ఆసక్తికర ట్వీట్ చేసిన వరుణ్ తేజ్
    • ‘గద్దల కొండ గణేశ్ చిత్రంలోని తన పాత్ర ఫొటో పోస్ట్
    • ‘లాక్ డౌన్’ హ్యాష్ ట్యాగ్  వాడిన వరుణ్
    Read full story
  • మాట మార్చడం జగన్ నైజం.. రాజధానిపై ఆయ‌న‌ది విధానం లేని వైఖరి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
    Thu 14:45

    మాట మార్చడం జగన్ నైజం.. రాజధానిపై ఆయ‌న‌ది విధానం లేని వైఖరి: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

    • రాజధానిపై జగన్‌కు స్పష్టమైన విధానం లేదని యార్లగడ్డ విమర్శ
    • అమరావతిని అంగీకరించి, ఆపై మూడు రాజధానులంటూ మాట మార్చార‌ని వ్యాఖ్య‌
    • 151 సీట్ల నుంచి 11కి పడిపోవడమే జగన్‌కు ప్రజలిచ్చిన సమాధానమంటూ చుర‌క‌
    • లోక్‌సభలో వైసీపీ ఎంపీల వాకౌట్‌ను తప్పుబట్టిన యార్లగడ్డ
    • కేంద్ర, రాష్ట్రాల మద్దతుతో అమరావతి శాశ్వత రాజధాని అవుతుందని వెల్ల‌డి
    Read full story
  • మైదానంలో వాగ్వాదం.. సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన లక్నో ఓనర్
    Thu 14:34

    మైదానంలో వాగ్వాదం.. సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చిన లక్నో ఓనర్

    • ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి
    • ఓటమి తర్వాత కెప్టెన్ పంత్‌తో ఓనర్ గోయెంకా తీవ్రంగా చర్చిస్తున్న వీడియో వైరల్
    • కెప్టెన్‌పై, జట్టుపై పూర్తి విశ్వాసం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్
    • తప్పకుండా బలంగా పుంజుకుంటామని అభిమానులకు భరోసా
    Read full story
  • రూ.167 కోట్లు పలికిన రాజా రవివర్మ 'యశోదకృష్ణ' పెయింటింగ్.. కొనుగోలు చేసిన సైరస్ పూనావాలా
    Thu 14:23

    రూ.167 కోట్లు పలికిన రాజా రవివర్మ 'యశోదకృష్ణ' పెయింటింగ్.. కొనుగోలు చేసిన సైరస్ పూనావాలా

    • ముంబైలో ఆక్షన్ నిర్వహించగా కొనుగోలు చేసిన సీరమ్ వ్యవస్థాపకులు
    • 1890లలో రాజా రవివర్మ గీసిన యశోద కృష్ణ పెయింటింగ్
    • అత్యంత ఖరీదైన భారతీయ కళాఖండంగా రికార్డు
    Read full story
  • అమరావతి రైతులదే విజయం: రాజ్యసభలో రేణుకా చౌదరి
    Thu 14:18

    అమరావతి రైతులదే విజయం: రాజ్యసభలో రేణుకా చౌదరి

    • ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయమన్న రేణుకా చౌదరి
    • మూడు రాజధానుల పేరుతో జగన్ రాజధాని లేకుండా చేశారని విమర్శ
    • రెండు రాష్ట్రాలతో కేంద్రం ఆడుకుంటోందని, హామీలు నెరవేర్చలేదని ఆరోపణ
    • లక్షా 47 వేల కోట్ల ఆస్తుల పంపకాలు జరగలేదని వెల్లడి
    Read full story
  • రెండో చోట నామినేషన్ వేసిన విజయ్.. తిరుచ్చిలో పొలిటికల్ హీట్
    Thu 14:01

    రెండో చోట నామినేషన్ వేసిన విజయ్.. తిరుచ్చిలో పొలిటికల్ హీట్

    • తిరుచ్చి తూర్పు నియోజకవర్గంలో నామినేషన్ వేసిన నటుడు విజయ్
    • కాన్వాయ్ ముందు కిందపడ్డ మహిళను ఆగి పరామర్శించిన వైనం
    • పెరంబలూరు తర్వాత రెండో స్థానంలో పోటీ చేస్తున్న విజయ్
    • గ్యాస్ సిలిండర్ల కొరత, శాంతిభద్రతలపై ప్రభుత్వాలను నిలదీత
    • దుష్ట శక్తులను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చిన టీవీకే అధినేత
    Read full story
  • చంద్రుడి వద్దకు ఐఫోన్లతో వ్యోమగాములు.. చరిత్రలో తొలిసారిగా నాసా కీలక నిర్ణయం
    Thu 13:45

    చంద్రుడి వద్దకు ఐఫోన్లతో వ్యోమగాములు.. చరిత్రలో తొలిసారిగా నాసా కీలక నిర్ణయం

    • ఆర్టెమిస్-2 మిషన్‌లో వ్యోమగాములు వ్యక్తిగత ఐఫోన్లు తీసుకువెళ్లేందుకు నాసా అనుమతి 
    • సుమారు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు వెళ్తున్న తొలి మానవసహిత యాత్ర ఇది 
    • ఈ ఫోన్లు ఏరోప్లేన్ మోడ్‌లో పనిచేస్తాయని, కేవలం కెమెరాలుగా ఉపయోగపడతాయన్న‌ నాసా
    • 10 రోజుల పాటు కొనసాగనున్న నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ యాత్ర
    Read full story
  • రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ
    Thu 13:32

    రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ

    • రాజ్యసభ ముందుకు వచ్చిన అమరావతి రాజధాని బిల్లు
    • మధ్యాహ్నం 1 గంట నుంచి రెండు గంటల పాటు చర్చ
    • నిన్న లోక్‌సభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందిన బిల్లు
    • వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ మద్దతు
    Read full story
  • ఇంధనం, గ్యాస్ మాత్రమే కాదు.. ఇరాన్ యుద్ధంతో మీ ఇంటర్నెట్‌కు కూడా ముప్పే.. ఎలాగంటే?
    Thu 13:25

    ఇంధనం, గ్యాస్ మాత్రమే కాదు.. ఇరాన్ యుద్ధంతో మీ ఇంటర్నెట్‌కు కూడా ముప్పే.. ఎలాగంటే?

    • ఎర్ర సముద్రంలోని ఇంటర్నెట్ కేబుళ్లపై దాడి చేస్తామని హౌతీల వార్నింగ్
    • భారత్ ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం తప్పదు
    • డిజిటల్ చెల్లింపులు, ఐటీ రంగాలపై పెను ప్రభావం 
    Read full story
  • తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
    Thu 13:15

    తెలంగాణలో 2 లక్షల కొత్త పెన్షన్లు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

    • చేయూత కింద 2 లక్షల కొత్త పెన్షన్లకు ప్రభుత్వం ఆమోదం
    • బడ్జెట్‌లో రూ.233 కోట్లు కేటాయించిన రేవంత్ సర్కార్
    • మూడేళ్లుగా పేరుకుపోయిన 12 లక్షలకు పైగా దరఖాస్తులు
    • లబ్ధిదారుల ఎంపిక అధికారులకు అతిపెద్ద సవాల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV