Varun Tej: ‘కరెంట్ మూడ్’ అంటూ హీరో వరుణ్ తేజ్ ట్వీట్!

Hero Varun Tej tweet
  • ఓ ఆసక్తికర ట్వీట్ చేసిన వరుణ్ తేజ్
  • ‘గద్దల కొండ గణేశ్ చిత్రంలోని తన పాత్ర ఫొటో పోస్ట్
  • ‘లాక్ డౌన్’ హ్యాష్ ట్యాగ్  వాడిన వరుణ్
‘కరోనా’, లాక్ డౌన్ కారణంగా బయటకు రాకుండా ఎవరి ఇళ్లల్లో వారు ఉంటున్నారు. లాక్ డౌన్ కాలంలో తాము ఏం చేస్తున్నామో తమ ట్వీట్లు, వీడియోల ద్వారా సినీ తారలు, సెలెబ్రిటీలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ప్రముఖ యువ హీరో వరుణ్ తేజ్ లాక్ డౌన్ హ్యాష్ ట్యాగ్ తో ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ప్రస్తుతం తన ‘మూడ్’ ఎలా ఉందో చెబుతూ.. ‘గద్దల కొండ గణేశ్’ చిత్రంలోని తన పాత్రకు సంబంధించిన ఓ స్టిల్ ను పోస్ట్ చేశాడు.
Varun Tej
Tollywood
Hero

More Telugu News