గంటలు... దీపాలు... పూలు... ఇప్పుడు తీర్థం: ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ వ్యంగ్యాస్త్రాలు
- దేశంలో ఇంకా కరోనా కట్టడి కాలేదు
- మద్యంపై పునరాలోచన చేయండి
- ప్రభుత్వానికి రామకృష్ణ లేఖ
ఈ మేరకు ప్రభుత్వానికి ఆయన ఓ లేఖను రాశారు. నిన్న షాపుల వద్ద కస్టమర్లు లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదని, మాస్క్ లు ధరించకుండా కూడా వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన, ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆరోపించారు. పోలీసుల బందోబస్తు మధ్య మద్యం అమ్మకాలు సాగించాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు.