‘కరోనా’ మరణాలపై అధ్యయనానికి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ఏపీ
- ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు
- వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో పని చేయనున్న కమిటీ
- ఈ కమిటీలో 9 మంది అధికారులు, నిపుణులు
కరోనా మరణాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వైద్య విద్య డైరెక్టర్ నేతృత్వంలో పని చేసే ఈ కమిటీలో 9 మంది అధికారులు, నిపుణులు ఉంటారు. ఎన్టీఆర్ వర్శిటీ రిజిస్ట్రార్, ఫోరెన్సిక్ విభాగ ప్రొఫెసర్ సహా ఇతర నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.