తొమ్మిదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారం
- ఇంట్లో ఒంటరిగా ఉండగా మేడపైకి తీసుకువెళ్లి దారుణం
- బాలిక కేకలతో చేరుకున్న చుట్టుపక్కల వారు
- పరారైన నిందితుడు...గాలిస్తున్న పోలీసులు
మేడపైకి తీసుకువెళ్లి దారుణానికి పాల్పడగా బాధతో కేకలు వేసిన బాలిక అరుపులు విని చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు పరారయ్యాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో 108 అంబులెన్స్‌లో ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదుచేసి గాలిస్తున్నారు.